Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Gallery » Preeti Jhangiani: ‘తమ్ముడు’ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా!.. వైరల్ అవుతున్న ప్రీతి జింగానియా ఫొటోలు..!

Preeti Jhangiani: ‘తమ్ముడు’ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా!.. వైరల్ అవుతున్న ప్రీతి జింగానియా ఫొటోలు..!

  • October 29, 2022 / 12:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Preeti Jhangiani: ‘తమ్ముడు’ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా!.. వైరల్ అవుతున్న ప్రీతి జింగానియా ఫొటోలు..!

క్యూట్ లుక్స్‌తో, ఆకట్టుకునే రూపంతో ఒకప్పుడు యూత్ ఫేవరెట్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగింది ముంబై ముద్దుగుమ్మ ప్రీతి జింగానియా.. అంతకుముందే మలయాళం మూవీతో ఇంట్రడ్యూస్ అవడమే కాక ఓ తమిళ చిత్రంలోనూ నటించిందామె.కానీ బ్రేక్ వచ్చింది మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘తమ్ముడు’ సినిమాతోనే.. తెలుగు ఇండస్ట్రీనే తనని స్టార్‌ని చేసింది. ‘నరసింహ నాయుడు’, ‘అధిపతి’, ‘అప్పారావ్ డ్రైవింగ్ స్కూల్’, ‘యమదొంగ’ (స్పెషల్ సాంగ్).. మూవీస్ చేసింది.

హిందీ, కన్నడ, ఉర్దూ, పంజాబీ భాషల్లోనూ యాక్ట్ చేసింది. 2008లో పెళ్లి చేసుకున్న ప్రీతి కొద్దికాలంగా సినిమాలకు దూరంగా సినిమాలకు దూరంగా ఉంది కానీ సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్ గా ఉంటుంది. 42 ఏళ్ల వయసులోనూ చక్కగా గ్లామర్ మెయింటెన్ చేస్తూ.. సాలిడ్ పిక్స్ అవీ షేర్ చేస్తుంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రీతి జింగానియాని చూసి.. ‘ఎంత మారిపోయారో.. అందరు హీరోయిన్లు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు.. మరి మీ రీ ఎంట్రీ ఎప్పుడు’ అంటూ క్వశ్చన్ చేస్తున్నారు..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Preeti Jhangiani
  • #Actress Preeti Jhangiani
  • #Preeti
  • #Preeti Jhangiani

Also Read

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

trending news

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

7 hours ago
Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

8 hours ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

8 hours ago
Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

8 hours ago
Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago

latest news

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

1 day ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version