Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Thandel Vs Game Changer: గేమ్ ఛేంజర్.. చైతూ ఎసరేట్టేలా ఉన్నాడు?

Thandel Vs Game Changer: గేమ్ ఛేంజర్.. చైతూ ఎసరేట్టేలా ఉన్నాడు?

  • October 15, 2024 / 06:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thandel Vs Game Changer: గేమ్ ఛేంజర్.. చైతూ ఎసరేట్టేలా ఉన్నాడు?

2025 సంక్రాంతి చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు అర్థమవుతుంది. అసలైతే పొంగల్ భరిలో పెద్ద సినిమాగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) విశ్వంభర (Vishwambhara) వస్తుంది అని అందరూ ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కోసం ఆ సినిమాను వాయిదా వేస్తున్నట్లుగా నిర్మాతలు స్వయంగా చెప్పారు. దీంతో అందరి ఫోకస్ గేమ్ ఛేంజర్ (Ram Charan) పై పడింది. ఇప్పటివరకు ఈ సినిమాపై సరైన బజ్ అయితే లేదు. దర్శకుడు శంకర్ (Shankar) ఫామ్ లో లేకపోవడంతో ఎలాంటి కలెక్షన్స్ వస్తాయో భయం కూడా డిస్ట్రిబ్యూటర్స్ లో ఉంది.

Thandel

ఎక్కువ స్థాయిలో నష్టాలు రాకూడదనే కారణం చేత ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లుగా ఇండస్ట్రీలో బలమైన టాక్ అయితే వినిపిస్తోంది. ఇక సంక్రాంతి సీజన్ లో బాలకృష్ణ 109వ సినిమా కూడా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. అంతేకాకుండా ఈ పోటీలో మరో రెండు చిన్న సినిమాలు కూడా రాబోతున్నాయి. ఇక అందరి ఫోకస్ ఎక్కువగా కంటెంట్ ఉన్న సినిమాలు పైనే ఉంటుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 పర్సనల్‌ వీడియో లీక్‌.. ఫుల్‌ వీడియో నెక్స్ట్‌ అని చెప్పిన చెప్పిన హీరోయిన్‌..!
  • 2 తన సమస్య గురించి ఓపెన్‌ అయిన స్టార్‌ హీరోయిన్‌.. ఇలాంటి సమస్య..!
  • 3 ఈ వారం థియేటర్/ ఓటీటీలో విడుదల కానున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

ఇక ఇప్పుడు సంక్రాంతి ఫైట్ లో నాగచైతన్య (Naga Chaitanya) తండేల్ (Thandel )సినిమాను కూడా దింపబోతున్నట్లుగా తెలుస్తోంది. అసలైతే ఈ సినిమాను మొదట డిసెంబర్ లో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్లాన్ చేంజ్ చేసినట్లు తెలుస్తోంది. చందు మొండేటి (Chandoo Mondeti) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే పాజిటివ్ బజ్ నెలకొంది. అసలే కార్తికేయ 2 (Karthikeya 2) సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అందుకొని చందు మంచి ఫామ్ లో ఉన్నాడు. కాబట్టి సంక్రాంతి సీజన్ లో ఈ కాంబినేషన్ కు మంచి బజ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది.

ఇక శంకర్ మాత్రం ఇండియన్ 2 (Indian 2) సినిమాతో ఇటీవల ఊహించిన డిజాస్టర్ ఎదుర్కొన్నాడు. అంతే కాకుండా గేమ్ ఛేంజర్ పై ఫ్యాన్స్ లో కూడా సరైన బజ్ లేదు. విడుదల చేసిన సాంగ్ కూడా పెద్దగా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. కాబట్టి ఈ సంక్రాంతి క్లాష్ లో తండేల్ రిస్క్ చేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. తండేల్ క్లిక్కయితే గేమ్ ఛేంజర్ వసూళ్ళపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. మరి చర్చల ద్వారా తండేల్ ను సమ్మర్ కు షిఫ్ట్ చేస్తారో లేదో చూడాలి.’

 ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ రిలీజ్..ను నిఖిల్ పట్టించుకోవడం లేదా? కారణం!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Game Changer
  • #shankar
  • #Thandel

Also Read

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

related news

trending news

25 seconds ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

26 mins ago
Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

56 mins ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

1 hour ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

2 hours ago

latest news

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

3 hours ago
Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

4 hours ago
Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

5 hours ago
Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version