Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Thandel: నాగచైతన్య సినిమా… చందూ మొండేటి మళ్లీ ఆలోచించుకోవాలా?

Thandel: నాగచైతన్య సినిమా… చందూ మొండేటి మళ్లీ ఆలోచించుకోవాలా?

  • January 27, 2024 / 08:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thandel: నాగచైతన్య సినిమా… చందూ మొండేటి మళ్లీ ఆలోచించుకోవాలా?

మామూలు సినిమాల్లో విలన్లు అంటే చాలా రకాలుగా ఉంటారు. అదే దేశభక్తి సినిమాలు అంటే కచ్చితంగా ఆ విలన్‌ పాకిస్థానే అవుతుంది. మన దేశానికి ఇంకా ఏ దేశంతో వైరం లేదు, మన దేశానికి ఏ ఇతర దేశంతో కష్టం లేదు అనుకునేట్టు చూపిస్తుంటారు. అయితే ఈ కాన్సెప్ట్ మన దగ్గర చాలా తక్కువ. ఎక్కువగా బాలీవుడ్‌లోనే ఇలాంటి సినిమాలు చేస్తుంటారు. రీసెంట్‌గా ఇదే కాన్సెప్ట్‌తో ‘ఫైటర్‌’ అనే సినిమా వచ్చింది. అయితే ఆ సినిమా ఫలితంతో ఓ తెలుగు పాన్‌ ఇండియా సినిమా మీద అందరి లుక్‌ పడుతోంది.

నాగచైతన్య – సాయిపల్లవి – చందు మొండేటి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘తండేల్‌’ పేరుతో ఆ సినిమాను సిద్ధం చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్‌ చేస్తూ ఓ వీడియోను రిలీజ్‌ చేశారు. అందులో పాకిస్థాన్‌పై ఓ గంగపుత్రుడు చేసిన పోరాటంగా ఈ సినిమా తెరకెక్కుతోంది అని వీడియోతో చెప్పేశారు. అయితే ఇప్పుడు సమస్య ఎక్కడంటే… ‘ఫైటర్‌’ సినిమాకు వచ్చిన రెస్పాన్సే. పాకిస్థాన్‌ను బూచిగా చూపించడం అన్నిసార్లు వర్కౌట్‌ కాదా అనే ప్రశ్న వస్తోంది.

గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ‘తండేల్’ సినిమా మీద సుమారు రూ. వంద కోట్ల వరకు బడ్జెట్ పెడుతున్నారనే వార్తలొస్తున్నాయి. అయితే ఈ సినిమాలో కూడా యాంటీ పాకిస్థాన్ సెంటిమెంట్ చూపిస్తే ఓకేనా అనే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే గత కొన్నేళ్లుగా బాలీవుడ్‌లో ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి. కాబట్టి ఇప్పుడు మళ్లీ అదే అంశంతో సినిమా తెస్తే పాన్‌ ఇండియా లెవల్‌లో అంత మంచి రిసెప్షన్‌ ఉండదు అంటున్నారు.

అయితే ‘తండేల్‌’ (Thandel) సినిమాలో కేవలం యాంటీ పాకిస్థాన్ కథాంశమే కాకుండా… చాలా ఎమోషన్లు, ప్రేమకథ కూడా ఉన్నాయి అంటున్నారు. ‘తండేల్‌’ సినిమా నేపథ్యం గురించి తెలిసినవాళ్లు మాత్రం ఈ సినిమాలో చూపించే విషయాలు కేవలం పాకిస్థాన్‌ చుట్టూ తిరగవు అని చెబుతున్నారు. అయితే మరీ ఆ అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టొద్దు అని మాత్రం నెటిజన్లు సూచిస్తున్నారు.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Fighter
  • #naga chaitanya
  • #Thandel

Also Read

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

related news

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

trending news

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

22 mins ago
Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

59 mins ago
Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

16 hours ago
Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

20 hours ago

latest news

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

40 mins ago
Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

47 mins ago
Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

1 hour ago
Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

2 hours ago
Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version