Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss Telugu6: ఆమె ఎలిమినేట్ అవ్వక తప్పదా..! బిగ్ బాస్ ఇచ్చే ట్విస్ట్ ఇదేనా..!

Bigg Boss Telugu6: ఆమె ఎలిమినేట్ అవ్వక తప్పదా..! బిగ్ బాస్ ఇచ్చే ట్విస్ట్ ఇదేనా..!

  • September 24, 2022 / 01:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss Telugu6: ఆమె ఎలిమినేట్ అవ్వక తప్పదా..! బిగ్ బాస్ ఇచ్చే ట్విస్ట్ ఇదేనా..!

బిగ్ బాస్ హౌస్ లో మూడోవారం ఎలిమినేషన్ అనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈవారం తొమ్మిదిమంది నామినేషన్స్ లో ఉన్నారు. ఈ తొమ్మిది మందిలోనే ఎలిమినేషన్ అనేది జరగబోతోంది. అయితే, ఈవారం అబ్బాయిలు సేఫ్ జోన్ లో ఉంటే అమ్మాయిలు డేంజర్ జోన్ లో ఉన్నారు. ఒక్కసారి మనం అన్ అఫీషియల్ ఓటింగ్ లిస్ట్ ని పరిశీలించినట్లయితే., ఓటింగ్ లో రేవంత్ ఫస్ట్ వీక్ నుంచీ దూసుకుపోతున్నాడు. ఫస్ట్ ప్లేస్ లోనే ఉంటున్నాడు.

ఈవారం కూడా తన ఓటింగ్ పర్సెంటేజ్ ని పెంచుకుని 30శాతం వరకూ ఓటింగ్ ని ప్రభావితం చేశాడు. సేఫ్ జోన్ లో ఉన్నాడు. ఆ తర్వాత శ్రీహాన్ ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల 15శాతం వరకూ ఓటింగ్ ని ప్రభావితం చేసి సేఫ్ అయ్యాడు. సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. నెక్ట్స్ థర్డ్ ప్లేస్ లో గీతురాయల్ ఉంది. గీతు రాయల్ కి 12శాతం వరకూ ఓటింగ్ అనేది జరిగింది. గీతు కూడా సేఫ్ గానే ఉంది. ఆ తర్వాత చంటి ఇంకా బాలాదిత్య ఇద్దరూ కూడా ఈక్వల్ పర్సెంటేజ్ ని కైవస్ చేసుకున్నారు.

దాదాపుగా 8శాతం వరకూ వీళ్లకి ఓటింగ్ అనేది జరిగింది. ఇద్దరూ కూడా సేఫ్ గానే ఉన్నారు. ఇక మిగిలిన పర్సెంటేజ్ ని నలుగురు పంచుకోవాల్సి వచ్చింది. వారిలో నేహా చౌదరి, ఇనయ సుల్తానా, ఆరోహిరావ్, ఇంకా వాసంతీ కృష్ణన్ ఉన్నారు. వీళ్ల నలుగురిలోనే ఎలిమినేషన్ అనేది జరగబోతోంది. బిగ్ బాస్ లాస్ట్ వీక్ ఇచ్చినట్లుగానే ఈవారం కూడా డబుల్ ఎలిమినేషన్ అంటే మాత్రం ఖచ్చితంగా ఈ నలుగురులో ఇద్దరు ఇంటికి వెళ్లిపోక తప్పదు. వీళ్లలో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.

సోషల్ మీడియాలో వినిపిస్తున్న బజ్ ప్రకారం చూస్తుంటే నేహా చౌదరి ఇంకా ఆరోహి రావ్ ఇద్దరూ లీస్ట్ లో ఉన్నారు. సింగిల్ ఎలిమినేట్ అయితే మాత్రం వీరిద్దరిలో ఒకరు వెళ్లిపోతారు. అదే డబుల్ ఎలిమినేషన్ అయితే వీరిద్దరిలో ఒకరితో పాటుగా, వాసంతీ లేదా ఇనయ వీరిద్దరిలో కూడా ఒకరిని బయటకి పంపే అవకాశాలు ఉన్నాయి. గేమ్ పరంగా చూస్తే వాసంతీ ఇప్పటి వరకూ ఎగ్రెసివ్ పెర్ఫామన్స్ ఇచ్చిన సందర్భాలు లేవు. టాస్క్ లో కూడా వెనకబడిపోయింది. బిగ్ బాస్ కాల్ తీసుకుంటే మాత్రం వాసంతీని ఎలిమినేట్ చేయచ్చు.

బిగ్ బాస్ ఈవారం ఎలాంటి ట్విస్ట్ ఇవ్వకుండా ఉంటే మాత్రం ఓటింగ్ లో లీస్ట్ లో ఉన్న నేహా చౌదరి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ నేహా గేమ్ పరంగా ఇంకా ఉండాలి, బాగా ఆడుతుంది అనుకుంటే మాత్రం వేరేవాళ్లని ఎలిమినేట్ చేస్తారు. డబుల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం వాసంతీ కూడా డేంజర్ లో ఉన్నట్లే లెక్క. అందుకే, ఈవారం ఎలిమినేషన్ అనేది అత్యంత ఆసక్తికరంగా మారిందనే చెప్పాలి. మరి వీళ్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది చూడాలి. అదీ మేటర్.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 6
  • #Bigg Boss 6 Telugu
  • #Bigg Boss Telugu

Also Read

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

related news

trending news

3 hours ago
OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

7 hours ago
Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

8 hours ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

16 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

17 hours ago

latest news

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

1 day ago
Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

2 days ago
Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version