Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఆ..అదే నా తొలి అనుభవం!!

ఆ..అదే నా తొలి అనుభవం!!

  • September 6, 2016 / 06:17 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ..అదే నా తొలి అనుభవం!!

టాలీవుడ్ లో హీరోయిన్స్ అంటే….చాలా ఈజీగా తీసుకుంటారు…ఎందుకంటే వారు వస్తారు…నటిస్తారు…సినిమా హిట్ అయ్యి అదృష్టం కలసి వస్తే…మరో సినిమాతో ప్రేక్షకులకి దగ్గర అవుతారు. అదే క్రమంలో అదృష్టం కలసి రాకపోయినా…హిట్ బొమ్మ పడక పోయినా…లగేజ్ సదుకుని మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ ఎక్కేయ్యడమే. ఇదిలా ఉంటే అప్పుడేపుడో బోణీ సినిమాలో హీరోయిన్ గా పరిచయం అయిన కృతి కర్బందా గుర్తుందా…ఆతరువాత వెంటనే మన పవర్ స్టార్ తో ‘తీన్మార్’ సైతం చేసింది….ఇక తాజాగా మన మెగా పవర్ స్టార్ సినిమాలో సైతం నటించింది. ఇన్ని అవకాశాలు వచ్చినా మన అమ్మడికీ హిట్ మాత్రం పడలేదు.

అయితే తాజాగా బాలీవుడ్ లో ఇమ్రాన్ హష్మితో రాజ్ సీరీస్ గా వస్తున్న రాజ్ రీబూట్ లో నటిస్తుంది. అసలే ఇమ్రాన్..అందులోనూ ముద్దుల గోల….ఆ అనుభవం గురించి ఈ భామ మాట్లాడుతూ…తనతో ఆ సీన్స్ చేసేప్పుడు చాలా ఇబ్బందిగా అనిపించింది కాని సినిమా కోసం తప్పలేదు అన్నది. ఇక తన కెరియర్ లో మొదటి ముద్దుల హీరో ఇమ్రాన్ హష్మినే అట. అతనితోనే తన తొలి ముద్దు అనుభవం జరిగిందని అంటుంది కృతి. ఇంకేమి….అక్కడ నీళ్ళు బాగా వంటబట్టినట్టున్నాయి…ముద్దు సీన్స్ కు కంఫర్ట్ ఫీల్ అయితే…మున్ముందు ఇంకా చాలా హాట్ సీన్స్ చేసే అవకాశం వస్తుంది.

మొదట అలా బెరుకుగా అనిపించినా అలవాటైతే ఇక అంతా మామూలే. ఇక మరో పక్క ఆఫర్ల కోసం తనకు ఇష్టంలేని లిప్ లాక్ కూడా చేయాల్సి వచ్చింది అంటున్న ఈ బ్యూటీ….ఆ సినిమా హిట్ అయితే అలాంటి ఆఫర్లనే వరుసెంట చేజిక్కించుకోవడం ఖాయం. మరి చూద్దాం ఈ భామ అదృష్టం బాలీవుడ్ లో ఏమాత్రం కలసి వస్తుందో.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kriti Kharbanda
  • #Imran Hashmi
  • #Kriti Kharbanda
  • #Raj Series

Also Read

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

Dhurandhar: The Revenge Collections: 2వ వారం కూడా భారీగా కలెక్ట్ చేసిన ‘దురంధర్ 2’

Biker Review in Telugu: బైకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

trending news

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

14 hours ago
Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

14 hours ago
Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

14 hours ago
Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

15 hours ago
Dhurandhar: The Revenge Collections: 2వ వారం కూడా భారీగా కలెక్ట్ చేసిన ‘దురంధర్ 2’

Dhurandhar: The Revenge Collections: 2వ వారం కూడా భారీగా కలెక్ట్ చేసిన ‘దురంధర్ 2’

15 hours ago

latest news

Peddi: ‘పెద్ది’ పహిల్వాన్‌ వస్తాడా? లేడా? ఓవైపు క్లారిటీ.. మరోవైపు డౌట్స్‌!

22 hours ago
Single Screens: మొదలైన పర్సంటేజీ విధానం… సింగిల్‌ థియేటర్‌ కష్టాలకు బ్రేక్‌ పడుతుందా?

Balakrishna: గురువు అనుకుంటే శిష్యుడు కథ చెప్పారా? మరి వివేక్‌ సంగతేంటి?

1 day ago
Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version