Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » హీరోకి బ్రేకప్ చెప్పిన హీరోయిన్‌!

హీరోకి బ్రేకప్ చెప్పిన హీరోయిన్‌!

  • September 17, 2022 / 02:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హీరోకి బ్రేకప్ చెప్పిన హీరోయిన్‌!

కోలీవుడ్ లో యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టిన వాణి భోజన్ ఆ తరువాత బుల్లితెరపై నటిగా ఎంట్రీ ఇచ్చింది. మెల్లగా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ‘ఓ మై కడవులే’ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. తొలి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా హిట్ అవ్వడంతో వాణి భోజన్ కి పలు అవకాశాలు వచ్చాయి. ఇటీవల ‘తమిళ రాకర్స్’ అనే వెబ్ సిరీస్ లో కూడా కనిపించింది.

ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలు చేసినా.. సోలో హీరోయిన్ గా మాత్రం నటించింది లేదు. కొన్నాళ్లుగా ఈ బ్యూటీ నటుడు జైతో సహజీవనం చేస్తుందని సమాచారం. ఈ మధ్యకాలంలో సహజీవనం అనేది నార్మల్ విషయం అయిపోయింది. ఇండస్ట్రీలోనే కాకుండా బయట కూడా ఇలాంటి రిలేషన్స్ ఉన్నాయి. నయనతార కూడా చాలా ఏళ్లు విఘ్నేష్ శివన్ తో సహజీవనం చేసిన తరువాతే పెళ్లి చేసుకుంది. అయితే వాణి భోజన్ కి మాత్రం తన రిలేషన్ ని పెళ్లి వరకు తీసుకెళ్లే ఆలోచన లేదని తెలుస్తోంది.

జైతో రిలేషన్ మొదలైన తరువాత వాణి భోజన్ లైఫ్ మొత్తం అతడి చేతుల్లోకి వెళ్లిపోయిందని.. దర్శకనిర్మాతలెవరూ కూడా వాణిని నేరుగా కలిసే ఛాన్స్ ఉండడం లేదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆమెకి సంబంధించిన ప్రతి నిర్ణయం జై తీసుకుంటున్నాడట. ఈ క్రమంలో ఆమె కొన్ని సినిమా అవకాశాలను పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది.

ఇవి తట్టుకోలేకనే ఆమె జైకి బ్రేకప్ చెప్పిందని ఇండస్ట్రీలో టాక్స్ నడుస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే.. జై కానీ, వాణి కానీ స్పందించాల్సి ఉంటుంది. ఇదివరకు కూడా జై.. అంజలితో రిలేషన్ లో ఉన్నప్పుడు అతడిపై ఇలాంటి ప్రచారమే జరిగింది.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Vani Bhojan
  • #Jai
  • #vani bhojan

Also Read

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

related news

#SorryHrithik: కంగనా.. జెన్‌జీ ఎంత పని చేసిందో చూశావా?

#SorryHrithik: కంగనా.. జెన్‌జీ ఎంత పని చేసిందో చూశావా?

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

‘టాక్సిక్‌’ మోడ్‌లో బిగ్‌ బాస్‌ బ్యూటీ అండ్‌ ఆమె లవర్‌.. డోస్‌ కాస్త ఎక్కువే

Alias Rukmini: రామ్‌కి ‘శైలజ’.. నితిన్‌కి ‘రుక్మిణి’.. ఆ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందా?

Alias Rukmini: రామ్‌కి ‘శైలజ’.. నితిన్‌కి ‘రుక్మిణి’.. ఆ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందా?

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

trending news

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

37 mins ago
Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

2 hours ago
Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

4 hours ago
Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

23 hours ago
Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

23 hours ago

latest news

Jason Sanjay: ‘సిగ్మా’ అర్థం తెలుసా? సినిమాకు తమన్‌ ఎందుకు? జేసన్‌ సంజయ్‌ ముచ్చట్లు

3 hours ago
South Films: ఆగస్టు.. సౌత్‌ సినిమాకు పెద్ద టెస్టు.. డిస్టింక్షన్‌లో పాస్‌ అవ్వాలి సుమీ!

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

1 day ago
Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version