Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movies » Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

  • May 6, 2026 / 06:37 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

దళపతి విజయ్ తన ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీతో సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు.ఒంటరిగా బరిలోకి దిగిన విజయ్ పార్టీ, ఏకంగా 108 సీట్లను గెలుచుకుని అక్కడ పెద్ద పార్టీగా అవతరించింది.

Chiranjeevi

పెరంబూర్ మరియు తిరుచిరాపల్లి ఈస్ట్ వంటి రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేసిన విజయ్.. రెండు చోట్లా విజయం సాధించారు.అది కూడా భారీ మెజారిటీతో..!

దశాబ్దాలుగా తమిళనాడును ఏలుతున్న డిఎంకె (DMK), ఏఐఏడిఎంకె (AIADMK) కోటలను బద్దలు కొట్టి, 1967 తర్వాత ఈ రెండు పార్టీలు కాకుండా అధికారం వైపు వెళ్తున్న మొదటి నాయకుడిగా విజయ్ నిలిచారు.మేజిక్ ఫిగర్ 118కి కొంచెం దూరంలో అదీ 108 సీట్లు వద్ద ఆగిపోయినప్పటికీ ‘TVK పార్టీ’ అతిపెద్ద పార్టీగా నిలవడంతో విజయ్ సీఎం అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి.

ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. ప్రజాసేవ చేయాలనేది ఆయన తండ్రి, సీనియర్ దర్శకులు అయినటువంటి ఎస్.ఏ. చంద్రశేఖర్ గారి చిరకాల కోరిక.మొత్తానికి అది నెరవేరబోతోంది.ఇదిలా ఉంటే.. చంద్రశేఖర్ గురించి ఇప్పటి జెంజీ కిడ్స్ కి పెద్దగా తెలిసుండకపోవచ్చు.కానీ గతంలో ఆయన కూడా సూపర్ హిట్ సినిమాలు అందించారు. ముఖ్యంగా మన మెగాస్టార్ చిరంజీవితో ఆయన సినిమాలు తీసి హిట్లు కొట్టారు అనే సంగతి చాలా మందికి తెలీకపోవచ్చు.

అవును మీరు వింటున్నది నిజమే.. చంద్రశేఖర్ గారు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) సినిమాలకి పనిచేశారు. ఏ సినిమాలకి పనిచేశారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం రండి :

1 ) దేవాంతకుడు : చిరంజీవి, విజయశాంతి హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని ఎస్.ఎ.చంద్రశేఖర్ డైరెక్ట్ చేశారు. ఏప్రిల్ 12 1984 లో రిలీజ్ అయిన ఈ సినిమా డీసెంట్ సక్సెస్ అందుకుంది.

2 ) పల్లెటూరి మొనగాడు : చిరంజీవి, రాధిక హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి కూడా ఎస్.ఎ.చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 5 1983 న విడుదలైన ఈ సినిమా యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది.

3 ) చట్టానికి కళ్లులేవు : చిరంజీవి, మాధవి జంటగా నటించిన ఈ చిత్రాన్ని కూడా ఎస్.ఎ.చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. 1981 అక్టోబర్ 30 న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

ఇవి మాత్రమే కాదు ‘బలిదానం’ ‘దోపిడీ దొంగలు’ ‘ఇంటికో రుద్రమ్మ’ వంటి తెలుగు సినిమాలని కూడా చంద్రశేఖర్ డైరెక్ట్ చేయడం జరిగింది. అవి కూడా బాగానే ఆడాయి.

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Vijay
  • #vijay father

Also Read

Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

related news

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

trending news

Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

2 hours ago
OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

2 hours ago
Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

3 hours ago
Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

Ramayana: ‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version