Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » కాజల్, గౌతమ్ కిచ్లు ‘మాల్దీవుల’ ట్రిప్ కు అంత ఖర్చయ్యిందా?

కాజల్, గౌతమ్ కిచ్లు ‘మాల్దీవుల’ ట్రిప్ కు అంత ఖర్చయ్యిందా?

  • November 15, 2020 / 06:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కాజల్, గౌతమ్ కిచ్లు ‘మాల్దీవుల’ ట్రిప్ కు అంత ఖర్చయ్యిందా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్… ఎవ్వరూ ఊహించని విధంగా గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 30న ఈమె పెళ్లి చాలా సింపుల్ గా జరిగిపోయింది. అయితే వాటికి సంబంధించిన ఫోటోలను పెద్దగా విడుదల చెయ్యలేదు కాజల్. సెలబ్రిటీల పెళ్లి ఫోటోల హక్కులను కూడా కొన్ని సంస్థలు ఫ్యాన్సీ రేటు చెల్లించి కొనుగోలు చేసి.. వారి బ్రాండ్ తో పబ్లిసిటీ చేస్తుంటాయి.బహుశా కాజల్ పెళ్లి ఫోటోలకు మంచి రేటు ఇంకా దక్కి ఉండదు అని కొంతమంది చర్చించుకుంటున్నారు.

సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే పెళ్లి తరువాత కాజల్ తన భర్తతో కలిసి మాల్దీవులకు హానీమూన్ నిమిత్తం వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడి ఫోటోలను మాత్రం తన సోషల్ మీడియాలో విపరీతంగా పోస్ట్ చేస్తూ వస్తుంది. పనిలో పనిగా అక్కడ ప్రమోషన్లను కూడా కానిచ్చేస్తుంది కాజల్. రోజుకో కొత్త ఫోటో షూట్లో పాల్గొంటున్న కాజల్… హనీమూన్ కు వెళ్లినప్పటి నుండీ…. బీచ్ దగ్గర భర్తతో ఉన్న ఫోటోలను, అలాగే హరివిల్లులా ఒళ్లు విరిచే కొత్త కొత్త భంగిమలు చేస్తున్న ఫోటోలను అలాగే అండర్ వాటర్‌లో ఉన్న బెడ్ రూమ్ కు సంబందించిన ఫోటోలను.. షేర్ చేసింది. అవి నెట్టింట్లో తెగ హల్ చల్ చేసాయి.అయితే మాల్దీవ్స్ అనేది మోస్ట్ కాస్ట్ లీ ఏరియా అన్న సంగతి అందరికీ తెలిసిందే.

The budget of Kajal Aggarwal Gautam Kitchlu honeymoon in maldivs1

అక్కడికి బాగా డబ్బున్న వాళ్ళు.. సినిమా వాళ్ళు మాత్రమే వెళ్తుంటారు.ఇక కాజల్ జంట తమ హనీమూన్ అక్కడ ప్లాన్ చేసుకున్నారు అంటే భారీగా ఖర్చు అవుతుంది అని అంతా డిస్కస్ చేసుకుంటున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం.. ఇప్పటివరకూ కాజల్ జంట రూ.40 లక్షలు ఖర్చు చేశారట. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మరియు పెద్ద బిజినెస్మెన్ ల హనీమూన్ ట్రిప్ అంటే ఆ మాత్రం ఖర్చు ఉంటుంది మరి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

more..

1

2

3

4

5

6

7

8

9

10

పెళ్లి ఫోటోలు
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

Most Recommended Video

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gautam Kitchlu
  • #kajal
  • #Kajal Aggarwal

Also Read

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

related news

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

trending news

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

2 hours ago
Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

4 hours ago
Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

17 hours ago
Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

17 hours ago
కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

18 hours ago

latest news

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

19 hours ago
Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

22 hours ago
Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

23 hours ago
ఆ స్టార్‌ హీరో మూడో పెళ్లికి ముహూర్తం పెట్టేశారా?

ఆ స్టార్‌ హీరో మూడో పెళ్లికి ముహూర్తం పెట్టేశారా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version