Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Bigg Boss: హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకోనున్న యాంకర్?

Bigg Boss: హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకోనున్న యాంకర్?

  • August 12, 2022 / 11:17 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss: హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకోనున్న యాంకర్?

బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 కార్యక్రమం మరికొన్ని రోజులలో ప్రసారం కానుంది.ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల చేయడంతో ఈ కార్యక్రమం పై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ కార్యక్రమం సెప్టెంబర్ 4వ తేదీ నుంచి ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది.ఇకపోతే ఇప్పటికే ఈ కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్లను కూడా ఎంపిక చేశారని పెద్ద ఎత్తున కొందరి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రతి సీజన్ లాగే ఈ సీజన్లో కూడా బాగా గుర్తింపు సంపాదించుకున్న యాంకర్లు టీవీ నటీనటులు అలాగే యూట్యూబర్స్ ని ఎంపిక చేసినట్లు సమాచారం. ఇకపోతే ఈ సీజన్లోకి ప్రముఖ యాంకర్ ఉదయభాను కూడా ఎంట్రీ ఇస్తుందని సమాచారం.బుల్లితెర యాంకర్ గా నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఉదయభాను ఈ కార్యక్రమంలో కి వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

గత సీజన్లలోనే యాంకర్ ఉదయభానుని ఈ కార్యక్రమానికి తీసుకురావడం కోసం నిర్వాహకులు ఎన్నో ప్రయత్నాలు చేశారట.అయితే గత సీజన్లలో ఈమెకు పాల్గొనే అవకాశం కుదరకపోవడంతో ఎలాగైనా సీజన్ సిక్స్ కార్యక్రమంలోకి ఈమెను తీసుకురావాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఉదయభానుకు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేశారట.

ఈ కార్యక్రమానికి బిగ్ బాస్ నిర్వహకులు 17 మంది కంటెస్టెంట్లను ఎంపిక చేయగా వారిలో 15 మందిని ఒకేసారి హౌస్ లోకి పంపిస్తారని మిగతా ఇద్దరిని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా పంపించనున్నట్లు సమాచారం.ఇలా 17 మంది కంటెస్టెంట్లలో కూడా అత్యధికంగా ఉదయ భానుకు రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు సమాచారం. ఈమె క్రేజ్ దృష్టిలో ఉంచుకొని నిర్వాహకులు ఒక్కో ఎపిసోడ్ కు లక్షల్లోనే రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Udaya bhanu

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

3 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

4 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

5 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

5 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version