Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » The Ghost: ది ఘోస్ట్ మూవీకి ఆ సీన్స్ హైలెట్ కానున్నాయా?

The Ghost: ది ఘోస్ట్ మూవీకి ఆ సీన్స్ హైలెట్ కానున్నాయా?

  • September 27, 2022 / 08:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

The Ghost: ది ఘోస్ట్ మూవీకి ఆ సీన్స్ హైలెట్ కానున్నాయా?

ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో తెరకెక్కిన ది ఘోస్ట్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయనే సంగతి తెలిసిందే. ఇప్పటికే ది ఘోస్ట్ మూవీ సెన్సార్ పూర్తి చేసుకోగా ఈ సినిమాకు సెన్సార్ సభ్యుల నుంచి యూ/ఏ సర్టిఫికెట్ రావడం గమనార్హం. సెన్సార్ సభ్యులు ఈ సినిమాను చూసి సినిమా చాలా బాగుందని అభిప్రాయం వ్యక్తం చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సెన్సార్ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం

ది ఘోస్ట్ సినిమాలో ఇంటర్వెల్ కు ముందు సన్నివేశాలు, ఇంటర్వెల్ తర్వాత సన్నివేశాలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని బోగట్టా. ప్రేక్షకుల అంచనాలకు అందని విధంగా దర్శకుడు ఇంటర్వెల్ ట్విస్ట్ ను ప్లాన్ చేశారని సమాచారం. ఈ సినిమాలో ఏకంగా 12 యాక్షన్ సీన్లు ఉన్నాయని ఆ యాక్షన్ సీన్లు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయని తెలుస్తోంది. ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా సోనాల్ చౌహాన్ నటించడం గమనార్హం.

సినిమాలోని ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉన్నాయని ఇంటర్ పోల్ ఆఫీసర్ గా నాగార్జున పర్ఫామెన్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండనుందని సమాచారం. నాగ్ కెరీర్ బెస్ట్ గా ది ఘోస్ట్ నిలుస్తుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా ఈ మధ్య కాలంలో సోలో హీరోగా సరైన హిట్ లేని నాగ్ ఈ సినిమాతో ఆ లోటును కచ్చితంగా తీరుస్తారని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

గాడ్ ఫాదర్ సినిమా కూడా సెప్టెంబర్ 5వ తేదీనే విడుదలవుతున్నా ది ఘోస్ట్ సినిమా రిజల్ట్ పై ఉన్న కాన్ఫిడెన్స్ వల్ల నాగార్జున ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో మార్పుకు ఆసక్తి చూపలేదు. కమర్షియల్ గా ది ఘోస్ట్ ఏ రేంజ్ హిట్ గా నిలుస్తుందో చూడాల్సి ఉంది.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Nagarjuna
  • #Praveen Sattaru
  • #Sonal Chauhan
  • #The Ghost

Also Read

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

related news

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

trending news

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

1 hour ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

3 hours ago
The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

23 hours ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

24 hours ago

latest news

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

19 hours ago
Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

1 day ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version