Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Collections » The Girl Friend Collections: ‘ది గర్ల్ ఫ్రెండ్’ అక్కడ లాభాల బాట పట్టింది

The Girl Friend Collections: ‘ది గర్ల్ ఫ్రెండ్’ అక్కడ లాభాల బాట పట్టింది

  • November 11, 2025 / 06:11 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

The Girl Friend Collections: ‘ది గర్ల్ ఫ్రెండ్’ అక్కడ లాభాల బాట పట్టింది

నేషనల్ క్రష్ రష్మిక(Rashmika Mandanna) ప్రధాన పాత్రలో దీక్షిత్ శెట్టి,అను ఇమ్మాన్యుయేల్ అత్యంత కీలక పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. నటుడు రాహుల్ రవీంద్రన్ కొంత గ్యాప్ తర్వాత డైరెక్షన్ చేసిన సినిమా ఇది. నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘గీతా ఆర్ట్స్’ వంటి పెద్ద బ్యానర్లో రూపొందిన సినిమా ఇది. అందుకే మొదటి నుండి ఈ సినిమా ఆడియన్స్ అటెన్షన్ ని డ్రా చేసింది.

The Girl Friend Collections

మొదటి రోజు పర్వాలేదు అనిపించే టాక్ తెచ్చుకుంది. ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చాయి. మొదటి వీకెండ్ సినిమా బాగా క్యాష్ చేసుకుంది. అయితే 4వ రోజు కొంచెం డౌన్ అయ్యాయి.

The Girlfriend Movie Review and Rating

ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 1.32 cr
సీడెడ్ 0.36 cr
ఆంధ్ర(టోటల్) 1.30 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 2.98 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.63 cr
ఓవర్సీస్ 1.65 cr
టోటల్ వరల్డ్ వైడ్ 5.26 కోట్లు(షేర్)

‘ది గర్ల్ ఫ్రెండ్'(The Girlfriend) చిత్రానికి రూ.6.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.7 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4 రోజుల్లో ఈ సినిమా రూ.5.26 కోట్ల షేర్ వచ్చింది(ప్రీమియర్స్ తో కలుపుకుని). అయితే బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.1.74 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.ఓవర్సీస్ లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టింది. వీక్ డేస్ లో కూడా స్టడీగా కలెక్ట్ చేస్తే.. తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉంది.

2వ వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘మాస్ జాతర’ మూవీ

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #rahul ravidran
  • #Rashmika
  • #rashmika mandhanna
  • #The Girl Friend
  • #Tollywood

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

20 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

21 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

27 mins ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

1 hour ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

3 hours ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version