Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Collections » The Legend Collections: ‘ది లెజెండ్’ లాంగ్ వీకెండ్( 4 రోజులు) కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..!

The Legend Collections: ‘ది లెజెండ్’ లాంగ్ వీకెండ్( 4 రోజులు) కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..!

  • August 1, 2022 / 07:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

The Legend Collections: ‘ది లెజెండ్’ లాంగ్ వీకెండ్( 4 రోజులు) కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..!

ప్రముఖ బిజినెస్ మెన్, కోట్లకు అధిపతి అయిన అరుళ్ శరవణన్‌ 51 ఏళ్ళ వయసులో హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. ‘ది లెజెండ్’ అనే పాన్-ఇండియా చిత్రంతో అతను హీరోగా పరిచయమయ్యాడు. ఊర్వశి రౌటేలా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో.. వివేక్, యోగి బాబు, విజయకుమార్, ప్రభు, నాజర్, సుమన్ వంటి స్టార్లు నటించారు. జూలై 28న ప్రపంచవ్యాప్తంగా తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ మూవీ గ్రాండ్‌ గా రిలీజ్ అయ్యింది.

రూ.80 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తనే నిర్మించుకున్నాడు శరవణన్. ‘శ్రీ లక్ష్మీ మూవీస్’ సంస్థ పై తిరుపతి ప్రసాద్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశారు. మొదటి నుండి అరుళ్ శరవణన్ లుక్స్ పై చాలా ట్రోలింగ్ జరిగింది.దీంతో ఈ సినిమా ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ఇక సినిమాకి ఎలాగూ నెగిటివ్ టాక్ వస్తుంది అని అంతా ముందే ఊహించారు. అందుకు తగ్గట్టే నెగిటివ్ టాక్ వచ్చింది.

మొదటి రోజు 25 శాతం కూడా ఈ మూవీ రికవరీ చేయలేదు. మరి ఈ చిత్రం వీకెండ్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 0.12 cr
సీడెడ్ 0.06 cr
ఆంధ్ర (టోటల్) 0.09 cr
ఏపీ + తెలంగాణ 0.27 cr
తమిళనాడు 5.40 cr
కేరళ 0.14 cr
కర్ణాటక 0.18 cr
బాలీవుడ్ 0.13 cr
ఓవర్సీస్‌ 0.32 cr
వరల్డ్ వైడ్(టోటల్) 6.44 cr

‘ది లెజెండ్’ చిత్రం ఫస్ట్ వీకెండ్ (4 రోజులు) కి గాను వరల్డ్ వైడ్ గా రూ.6.44 కోట్లు కలెక్ట్ చేసింది.ఈ సినిమాని అడ్వాన్స్ బేసిస్ మీదే విడుదల చేశారు. కాబట్టి పెట్టిన రూ.80 కోట్ల బడ్జెట్ రికవరీ చేయాలి.నాన్ థియేట్రికల్ రైట్స్ బిజినెస్ అయితే ఏమీ జరగలేదు. కాబట్టి ఈ సినిమా ఇంకా 10 శాతం కూడా రికవరీ చేయలేదు అని తెలుస్తుంది.

బ్రేక్ ఈవెన్ అసాధ్యమే కానీ.. అనూహ్యంగా కొంత మంది ప్రేక్షకులు ఈ మూవీ చూడడానికి థియేటర్ కు వెళ్తుండటం ఆశ్చర్యం కలిగించే విషయం. అది ట్రోలింగ్ స్టఫ్ కోసమే అనే కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arul Saravanan
  • #The Legend
  • #The Legend Collections
  • #Urvashi Rautela

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

19 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

20 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

46 mins ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

2 hours ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

3 hours ago
Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

3 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version