Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kamal Haasan, Sridevi: శ్రీదేవితో పెళ్ళికి నిరాకరించిన కమల్ హాసన్.. బయట అలాంటి బంధమేనట..!

Kamal Haasan, Sridevi: శ్రీదేవితో పెళ్ళికి నిరాకరించిన కమల్ హాసన్.. బయట అలాంటి బంధమేనట..!

  • December 4, 2021 / 05:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kamal Haasan, Sridevi: శ్రీదేవితో పెళ్ళికి నిరాకరించిన కమల్ హాసన్.. బయట అలాంటి బంధమేనట..!

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కు తమిళ్ లో మాత్రమే కాదు టాలీవుడ్లో అలాగే బాలీవుడ్లో కూడా మంచి క్రేజ్ ఉంది. కెరీర్ ప్రారంభం నుండీ ఆయన స్టార్ స్టేటస్ కోసం పాకులాడకుండా వైవిధ్యమైన కథలకే ఓటు వేసేవారు. అందుకే కమల్ హాసన్ కు లాయర్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. అలాగే అతిలోక సుందరి శ్రీదేవితో ఈయన ఎన్నో సినిమాలు చేశారు. ‘ఆకలి రాజ్యం’ ‘వసంత కోకిల’ ‘ఒక రాధా ఇద్దరు కృష్ణులు’ వంటి సినిమాలు వీరి కాంబినేషన్లో రూపొంది మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి.

శ్రీదేవి కూడా తమిళ్ అమ్మాయే అన్న సంగతి తెలిసిందే. పైగా ఇద్దరూ స్టార్ స్టేటస్ ను అనుభవించేవారు. ఈ కారణాలతోనే అనుకుంట.. ఆ రోజుల్లో శ్రీదేవిని పెళ్ళి చేసుకోమని ఆమె తల్లి కమల్ హాసన్ ను అడిగారట. కానీ ఈ పెళ్ళి ప్రపోజల్ ను కమల్ సున్నితంగా తిరస్కరించారట. అందుకు ప్రధాన కారణం.. శ్రీదేవిని కమల్ సోదరిగా భావించేవారట. సినిమాలో వారి మధ్య లవ్ సీన్స్ ఉన్నప్పటికీ బయట మాత్రం శ్రీదేవిని ఆ భావంతో చూడలేదని.. ‘

ఎప్పుడూ సార్ అని’ పిలుస్తుండడంతో ఓ సిస్టర్ బాండింగ్ ఏర్పడిందని కాబట్టి ఆమె పట్ల తనకి అలాంటి అభిప్రాయం లేదని శ్రీదేవి తల్లికి చెప్పారట కమల్. ఈ విషయం శ్రీదేవికి చాలా సంవత్సరాల తర్వాత తెలిసిందట. శ్రీదేవికి ఆలస్యంగా పెళ్ళి అయ్యింది… దాంతో ఆ ఒత్తిడిని శ్రీదేవి తల్లిగారు తీసుకోలేక మానసికంగా సమస్యలు ఎదుర్కొన్నట్టు కూడా చాలా మంది సెలబ్రిటీలు చెప్పుకొచ్చారు.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #kamal
  • #Kamal Haasan
  • #Sridevi

Also Read

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

related news

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

trending news

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

35 mins ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

1 hour ago
Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

12 hours ago
Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

14 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

15 hours ago

latest news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

13 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

16 hours ago
Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version