Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » అతి తక్కువ ధర పలికిన గీత గోవిందం శాటిలైట్ రైట్స్

అతి తక్కువ ధర పలికిన గీత గోవిందం శాటిలైట్ రైట్స్

  • September 4, 2018 / 01:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అతి తక్కువ ధర పలికిన గీత గోవిందం శాటిలైట్ రైట్స్

ఈ ఏడాది సంచలనం సృష్టించిన సినిమాల జాబితాలో ఆర్ఎక్స్ 100, గీత గోవిందం సినిమాలు తప్పకుండా ఉంటాయి. ఒకటి రెండు కోట్లతో నిర్మితమై 20 కోట్లు వసూలు చేస్తే మరొకటి 14 కోట్లతో తెరకెక్కి వందకోట్ల క్లబ్ లో చేరిపోయింది. విజయ్ దేవర కొండ “గీత గోవిందం” సినిమాతో అనేక రికార్డులను కొల్లగొట్టారు. అటువంటిది ఆర్ఎక్స్ 100 మూవీని బీట్ చేయకపోవడం ఏమిటి ? అనే సందేహం కలుగుతుంది కదూ.. అక్కడికే వస్తున్నాం.. ఎందులో బీట్ చేయలేదంటే.. శాటిలైట్ రైట్స్ విషయంలో ఆర్ఎక్స్ 100 ని గీత గోవిందం అందుకోలేకపోయింది. గీత గోవిందం శాటిలైట్ రైట్స్ కేవ‌లం కోట‌న్న‌ర‌కే ఓ ఛానెల్ ద‌క్కించుకుంది. ఆర్ఎక్స్ 100 శాటిలైట్ రైట్స్ ఐదుకోట్లుపలికింది.

గీతా ఆర్ట్స్ బ్యానర్ వాళ్ళు అన్నివిషయాల్లో చాలా ప్లాన్ తో ఉంటారు. కానీ ఈ శాటిలైట్ విషయంలో దెబ్బతిన్నారు. సినిమా రిలీజ్ కి ముందే శాటిలైట్ రైట్స్ అమ్మేయడం వల్ల దాదాపు నాలుగు కోట్ల నష్టాన్ని చవిచూశారు. ఎటువంటి స్టార్ హీరో, హీరోయిన్ , డైరక్టర్ లేని మూవీ  ఆర్ఎక్స్ 100 శాటిలైట్ రైట్స్ ని ఐదు కోట్లకు అమ్ముడు పోయింది. ఈ విషయంలో అశ్వినీదత్ జాగ్రత్త పడ్డారు. మహానటి చిత్రాన్ని రిలీజ్ కి ముందే కొనేందుకు ముంచుకొచ్చినప్పటికీ ఇవ్వలేదు. సినిమా విజయం సాధించిన తర్వాత 15 కోట్లకు అమ్మి బడ్జెట్ మొత్తాన్ని శాటిలైట్ రూపంలోనే రాబట్టి ఔరా అ నిపించారు. గీత గోవిందం దెబ్బకి ఇక నుంచి నిర్మాతలందరూ జాగ్రత్తగా ఉంటారని ట్రేడ్ వర్గాలవారు చెప్పుకుంటున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rashmika Mandanna
  • #Ashwini Dutt
  • #Geetha Govindam
  • #RX 100
  • #Satellite Right

Also Read

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Vijay Devarakonda: అనేసి సారీ చెబితే వదిలేస్తారా విజయ్‌.. హీరోలూ మీకూ ఇదో పాఠం!

Vijay Devarakonda: ఏ సినిమా ఎప్పడు రిలీజ్, ఎప్పడు మొదలు అనేది తెలియక తికమక!

Anirudh Ravichander: ‘కింగ్డమ్’ టీంని ఇబ్బంది పెడుతున్న అనిరుధ్..?

Nara Rohith: ‘పుష్ప’ తో పాటు ‘గీత గోవిందం’ కూడా మిస్ చేసుకున్నాడట..!

Kingdom: రీ- ఘాట్లా? ప్యాచ్ వర్కా? అసలు మేటర్ ఏంటి..!

trending news

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

1 day ago
Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

1 day ago
Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

1 day ago
Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

1 day ago

latest news

Samantha: ఈ పని చేశాక నన్ను కామెంట్‌ చేయండి.. నెటిజన్లకు సమంత సవాల్‌

4 hours ago
Manchu Vishnu: ‘కన్నప్ప’ సక్సెస్ క్రెడిట్‌.. ప్రభాస్ ఎంట్రీ కాదు.. అందరూ ముందే కనెక్ట్ అయ్యారు : మంచు విష్ణు

5 hours ago
Devayani: మెగాఫోన్ పట్టిన సీనియర్ హీరోయిన్ దేవయాని.. అందరికీ షాకిచ్చిందిగా..?

Dil Raju: దిల్ రాజు కామెంట్స్ కి భార్య తేజస్విని నవ్వులు.. వీడియో వైరల్

Kuberaa Collections: పోటీలో కూడా బాగానే కలెక్ట్ చేస్తున్న ‘కుబేర’

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version