Naga Chaitanya, Samantha: బాలీవుడ్ హీరో ఒత్తిడితోనే నాగచైతన్య విడాకులు ఇచ్చారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ కపుల్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న జంట నాగచైతన్య సమంత కొన్ని సంవత్సరాలు పాటు ప్రేమలో ఉండి ఒకరినొకరు బాగా అర్థం చేసుకొని వీరి పెళ్లికి పెద్దలను ఒప్పించి పెద్దల సమక్షంలో వీరిద్దరూ వివాహ బంధంతో ఒకటయ్యారు.ఈ విధంగా సమంత నాగచైతన్య వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడిపారు. నాలుగు సంవత్సరాలు పాటు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్న ఈ జంట విడాకులు తీసుకొని విడిపోయారు.

ఈ విధంగా వీరిద్దరూ విడాకుల గురించి ప్రకటించడంతో వీరి విడాకులకు గల కారణం ఏమిటి అని పెద్ద ఎత్తున నెటిజన్లు కారణాలను ఆరా తీశారు. అయితే వీరి విడాకులకు గల కారణం సమంత తాజాగా వెల్లడించారు. ఇకపోతే నాగచైతన్య సమంతకు విడాకులు ఇవ్వడానికి ఒక హీరో ప్రమేయం ఉందని పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఒత్తిడితోనే నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చారని ప్రముఖ ఫిలిమ్ క్రిటిక్ కెఆర్కె సంచలన వ్యాఖ్యలు చేశారు.

ట్విట్టర్ వేదికగా కె ఆర్ కె స్పందిస్తూ నా దగ్గర పూర్తి స్టోరి ఉంది. నాగచైతన్య భార్య సమంతకు విడాకులు ఇవ్వడానికి అమీర్ ఖాన్ నాగ చైతన్యను ఎలా ఒప్పించాడు. అంటే ఆయన గుండె నిండుగా నల్లగా ఉన్నాడని అర్థం! ‘తో భాయ్ ఐసే ఆద్మీ కి ఫిల్మ్‌ తో నహీ చల్ శక్తి. నా సమీక్ష త్వరలో విడుదల అవుతుందనీ ఈయన ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించడంతో ప్రస్తుతం ఇది కాస్త చర్చనీయాంశంగా మారింది.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus