Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » బాబు నిజంగానే బంగారం !!

బాబు నిజంగానే బంగారం !!

  • December 13, 2016 / 06:36 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాబు నిజంగానే బంగారం !!

సినిమా ఇండస్ట్రీలో ఫ్యాన్స్ లేని హీరోలన్నా ఉంటారేమో కానీ.. హేటర్స్ లేని హీరోస్ ఉండరు అని కొందరు అనుకొంటుంటారు. కానీ.. వయోబేధం లేకుండా అన్నివర్గాల ప్రేక్షకుల్ని ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో తన అభిమానులుగా మార్చుకొని, గొడవలకు-గాసిప్స్ కి చాలా దూరంగా ఉంటూ “పర్ఫెక్ట్ ఫ్యామిలీ హీరో” అనిపించుకొన్న ఒకే ఒక్క స్టార్ హీరో విక్టరీ వెంకటేష్. ఇండస్ట్రీలోనే కాదు బయట కూడా వెంకటేష్ అంటే పడనివారు ఎవరూ ఉండరని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పర్సనల్ ఇంటర్వ్యూలు ఇస్తున్నప్పుడు కేవలం సినిమా గురించి నాలుగు మాటలు చెప్పేసి “ఒకేనా” అనేసి వెళ్ళిపోకుండా.. మీడియా మిత్రులతో సన్నిహితంగా ఉంటూ వారి బాగోగుల గురించి ప్రతి ఒక్కరినీ పేరుపేరునా అడిగే వెంకటేష్ అంటే పాత్రికేయులకూ ప్రియమే.

ఇక “సార్ నేను మీ అభిమానిని” అంటూ అభిమానంతో రామానాయుడు స్టూడియోకి ఎవరోచ్చినా సరే “బాగున్నావా అమ్మా” అంటూ భుజం మీద చెయ్యేసి ఆప్యాయంగా పలకరించే వెంకీని చూస్తే చాలు ఆ అభిమాని కొన్ని వందల, వేల కిలోమీటర్ల నుంచి రావడానికి ప్రడిన శ్రమ మొత్తం మటుమాయమైపోతుంది.తన కెరీర్ లో ఎక్కువగా చేసింది రీమేక్ సినిమాలే అయినా.. ప్రతి రీమేక్ లోనూ తనదైన మార్క్ ను చూపించి “ఇది రీమేకా ?!” అని ప్రేక్షకులు అవాక్కయ్యేలా చేయడం వెంకీ స్పెషాలిటీ. ప్రస్తుతం వెంకీ నటిస్తున్న “గురు” సినిమానే అందుకు నిదర్శనం.

హిందీ సినిమా “సాలా కడూస్”కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వెంకీ లుక్ అందర్నీ అమితాశ్చర్యానికి గురి చేస్తుంది.నేడు (డిసెంబర్ 13) వెంకటేష్ జన్మదినం. 55 ఏళ్ల వెంకటేష్ ను చూస్టే “నిజంగా ఆయనకు 55 ఏళ్ళా” అని ఆశ్చర్యపడక తప్పదు. బంగారం లాంటి వెంకటేష్ బాబు తన జన్మదిన వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి గోవాలో జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా “ఫిల్మీ ఫోకస్” విక్టరీ వెంకటేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. ఆయన తాజా చిత్రం “గురు” సూపర్ హిట్ అవ్వాలని కోరుకొంటోంది!

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Babu Bangaram Movie
  • #Daggubati Venkatesh
  • #Guru Movie
  • #Sudha Kongara
  • #Victory Venkatesh

Also Read

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

related news

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

trending news

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

16 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

19 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

21 hours ago
Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

22 hours ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

1 day ago

latest news

Rasha Thadani: టాలీవుడ్‌ అనగానే మా అమ్మ ఆ మాటే చెప్పింది: రషా తడానీ

Rasha Thadani: టాలీవుడ్‌ అనగానే మా అమ్మ ఆ మాటే చెప్పింది: రషా తడానీ

3 mins ago
Bhagyashri Borse: ఆ హీరోయిన్ల పడ్డ బాధే.. నేనూ పడ్డా: భాగ్యశ్రీ కామెంట్స్‌ వైరల్‌

Bhagyashri Borse: ఆ హీరోయిన్ల పడ్డ బాధే.. నేనూ పడ్డా: భాగ్యశ్రీ కామెంట్స్‌ వైరల్‌

34 mins ago
Ananya Panday: ఆయన చేయి వేశాడు.. ఈమె ఇబ్బంది పడింది.. వీడియో వైరలైంది

Ananya Panday: ఆయన చేయి వేశాడు.. ఈమె ఇబ్బంది పడింది.. వీడియో వైరలైంది

18 hours ago
Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

19 hours ago
Kollywood: తమిళంలో రేగిన నేషనల్‌ అవార్డ్స్‌ అలజడి.. ఆ సినిమాకు ఎలా ఇస్తారంటూ…

Kollywood: తమిళంలో రేగిన నేషనల్‌ అవార్డ్స్‌ అలజడి.. ఆ సినిమాకు ఎలా ఇస్తారంటూ…

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version