Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » The Paradise : నాని ది ప్యారడైజ్ చిత్రంలో న్యాచురాలిటీ కోసం యూనిట్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు !

The Paradise : నాని ది ప్యారడైజ్ చిత్రంలో న్యాచురాలిటీ కోసం యూనిట్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు !

  • March 11, 2026 / 12:06 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

The Paradise : నాని ది ప్యారడైజ్ చిత్రంలో న్యాచురాలిటీ కోసం యూనిట్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు !

నేచురల్ స్టార్ నాని మరోసారి ప్రత్యేకమైన కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన నాని, తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందుతూ, ‘అష్టాచమ్మా’ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. అప్పటి నుంచి వరుస విజయాలతో ముందుకు సాగుతూ టాలీవుడ్‌లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇప్పుడు హీరోగా నటించడమే కాకుండా, నిర్మాతగా కూడా సినిమాలు రూపొందిస్తూ ఇండస్ట్రీలో బిజీగా మారిపోయారు.

The Paradise

The Paradise Hero Nani planning 6 pack for his next film

ప్రస్తుతం నాని నటిస్తున్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ సినిమాకు యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇప్పటికే వచ్చిన ‘దసరా’ మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఆ విజయంతోనే ఈ కొత్త ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మాస్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా ఆగస్టు 21న రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు మేకర్స్ . అంతేకాకుండా ఈ సినిమాను భారతీయ భాషలతో పాటు ఇంగ్లీష్ మరియు స్పానిష్ భాషల్లో కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించి చిత్రబృందం ఎంతో కష్టపడిందని తెలుస్తోంది. షూటింగ్ కోసం దాదాపు రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో నిజమైన ఇళ్లతో కూడిన భారీ మురికివాడ సెట్‌ను నిర్మించినట్లు సమాచారం. సుమారు 60 ఇళ్లతో రూపొందించిన ఈ సెట్లో నాని పాత్రకు ప్రత్యేకంగా ఇల్లు కూడా నిర్మించారట. ఇంకా ఒక పాట చిత్రీకరణ కోసం ప్రత్యేకంగా నీటి కుంటను సృష్టించారని సమాచారం. దానికోసం దాదాపు 100 ట్యాంకర్ల నీటిని ఉపయోగించారని చెబుతున్నారు. ఇలా ప్రతి సన్నివేశం సహజంగా కనిపించేలా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఈ రేంజ్‌లో చేసిన ఏర్పాట్లు చూస్తే “ది ప్యారడైజ్” సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇంతటి భారీ అంచనాల నడుమ విడుదలవ్వబోతున్న ఈ చిత్రం ఎంతటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Toxic Movie : ‘టాక్సిక్’ విడుదలకు అసలు కారణం యుద్ధం కాదట..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Latest Telugu film News
  • #Natural star nani
  • #The Paradise movie

Also Read

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

related news

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

trending news

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

14 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

2 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

9 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

11 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

12 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version