Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 5 Telugu: కాజల్ కి అనీమాస్టర్ కి అందుకే చెడిందా..?

Bigg Boss 5 Telugu: కాజల్ కి అనీమాస్టర్ కి అందుకే చెడిందా..?

  • November 13, 2021 / 11:01 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: కాజల్ కి అనీమాస్టర్ కి అందుకే చెడిందా..?

బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ లో అనీమాస్టర్ నాగిని డ్యాన్స్ చేస్తూ కాజల్ పై విరుచుపడింది. కాజల్ అన్నమాటలకి కౌంటర్స్ వేస్తూ రెచ్చిపోయింది. కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ టవర్ లో ఉంది పవర్ అంటూ టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఫస్ట్ రౌండ్ లోనే కాజల్ ఓడిపోయింది. ఆ తర్వాత రవికి సపోర్ట్ చేస్తున్న అనీమాస్టర్ దగ్గరకి వచ్చి చక్కిలిగిలి పెట్టింది. కాజల్ ఇలా టచ్ చేయకూడదు అంటూ అనీమాస్టర్ కాజల్ పై మాటల యుద్ధానికి దిగింది. ఇద్దరూ మాటా మాటా అనుకున్నారు. బాగా ఆర్గ్యూ చేసుకున్నారు. ఈ టైమ్ లో
అనీమాస్టర్ విషయాన్ని చాలా సీరియస్ గా తీస్కుంది.

ఇలా చేస్తే నిన్ను డిస్ క్వాలిఫై చేస్తానంటూ మాట్లాడింది. అసలు నువ్వు గేమ్ లో ఓడిపోయావ్ కదా.. ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తున్నావో చెప్పూ అంటూ అడిగింది. దీనికి కాజల్ రవికి సపోర్ట్ చేస్తున్నాను అనేసరికి షాక్ అయ్యింది. రవికి సపోర్ట్ చేస్తే రవికి సపోర్ట్ చేస్తున్న నాకు చక్కిలిగిలి పెడతావా. ? ఇదెక్కడి స్ట్రాటజీ అంటూ మాట్లాడింది.ఇది నా గేమ్ మాస్టర్ అంటూ కాజల్ ఇంకా రెచ్చగొట్టింది. ఇక నా దగ్గరకు రాకు తల్లీ.., నన్ను టచ్ చేయకు, నాగిన్ అంటూ నాగిని డ్యాన్స్ చేస్తూ రెచ్చగొట్టింది. నా డబ్బులు దొబ్బేశావ్, గేమ్ లో నిజాయితీ లేదు, ఒక్క టాస్క్ కూడా జెన్యూన్ గా ఆడలేదు అంటూ కాజల్ గేమ్ ని విమర్శించింది.

అంతేకాదు, ఫాల్త్ గేమ్ ఆడతావ్ అంటూ అనేసిరికి కాజల్ కి మండిపోయింది.మాస్టర్ నా గేమ్ ని ఫాల్త్ గేమ్ అనొద్దు అంటూ అనీమాస్టర్ కి కౌంటర్ వేసింది. మీ యాక్షన్స్ ఇంకా మీరేంటో చూపిస్తున్నాయ్ అంటూ కాజల్ మాట్లాడింది. ఇక్కడ కాజల్ తన పాయింట్ ఆఫ్ వ్యూలో క్లియర్ గానే ఉన్నా, గేమ్ లో కాజల్ డబ్బులు దొబ్బేసిందని తెలిసిన అనీమాస్టర్ మాత్రం అది మనసులో పెట్టుకుంది. అందుకే, కాజల్ గేమ్ ని హేళన చేస్తూ డ్యాన్స్ కూడా చేసింది. మొత్తానికి టవర్ లో పవర్ టాస్క్ లో మాత్రం కంటెస్టెంట్స్ మనసులో ఉన్న ఫ్రస్టేషన్ ని బాగానే తీర్చుకున్నారు.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anee Master
  • #Bigg Boss 5
  • #Bigg Boss 5 Telugu
  • #kajal

Also Read

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

related news

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

trending news

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

13 hours ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

13 hours ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

1 day ago
Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

1 day ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

1 day ago

latest news

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

8 hours ago
Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

8 hours ago
Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

9 hours ago
Mokshagna: వైలెంట్‌ డైరక్టర్‌తో నందమూరి వారసుడు.. కుదిరితే కిక్కే కిక్‌

Mokshagna: వైలెంట్‌ డైరక్టర్‌తో నందమూరి వారసుడు.. కుదిరితే కిక్కే కిక్‌

9 hours ago
Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version