Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Bobby, Balayya Babu: ఆ కారణాల వల్లే బాలయ్య – బాబీ సినిమా లేట్ అవుతుందా..!

Bobby, Balayya Babu: ఆ కారణాల వల్లే బాలయ్య – బాబీ సినిమా లేట్ అవుతుందా..!

  • September 16, 2023 / 07:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bobby, Balayya Babu: ఆ కారణాల వల్లే  బాలయ్య – బాబీ సినిమా లేట్ అవుతుందా..!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘భగవంత్ కేసరి’ అనే సినిమా చేస్తున్నాడు. టీజర్, ఒక పాట.. ప్రమోషన్లలో భాగంగా రిలీజ్ అయ్యి పాజిటివ్ రెస్పాన్స్ ను అందుకున్నాయి. అక్టోబర్ 19 న దసరా కానుకగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. మరోపక్క బాలకృష్ణ… ‘వాల్తేరు వీరయ్య’ దర్శకుడు బాబీతో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. జూన్ 10 న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.

‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్ సొంత బ్యానర్ అయిన ‘ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌’ కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ‘భగవంత్ కేసరి’ సినిమా విషయంలో తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేశారు బాలయ్య. అయితే బాబీ (Bobby) సినిమాని ఆయన ఇంకా మొదలుపెట్టలేదు. దీనికి కారణాలు ఉన్నాయి.

ఓ వైపు తన బావ, టీడీపీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నారు. మరోపక్క స్క్రిప్ట్ వర్క్ లో మార్పులు అలాగే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ కాలేదు. సెప్టెంబర్ 21 న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది అని టీం చెప్పింది. లేదు అంటే సెప్టెంబర్ 27 నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లొచ్చు. ఏది అన్నది త్వరలోనే చిత్ర బృందం అధికారిక ప్రకటన ద్వారా తెలియజేస్తుంది.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Bobby

Also Read

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

related news

Aditya 999: ఆదిత్య 999: అటు ఇటు తిరిగి మళ్ళీ ఆ దర్శకుడి వద్దకే..!

Balakrishna, Anil Ravipudi: ‘భగవంత్ కేసరి’ కాంబో.. మరోసారి రిపీట్ కానుందట..!

Balakrishna: అఖండ 2: ఆ సీనియర్ హీరోయిన్ కూడా ఉందా?

Balakrishna: బాలయ్య అభిమానులకు గుడ్‌ న్యూస్‌… పుట్టిన రోజే ఆ సినిమా స్టార్ట్‌!

Balakrishna: బాలయ్య ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్!

Daaku Maharaaj: ఆనందంలో బాలకృష్ణ ఫ్యాన్స్‌.. ఎందుకంతా హ్యాపీనెస్‌ తెలుసా?

trending news

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

4 hours ago
#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

8 hours ago
Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

8 hours ago
#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

1 day ago
Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

1 day ago

latest news

Thammudu: ‘తమ్ముడు’ కి అన్నయ్య రిలీజ్ డేట్..!

3 hours ago
‘వర్జిన్ బాయ్స్ టీజర్ ’: యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్!

ఎన్టీఆర్ కోసం పాన్ ఇండియా క్రష్.. నీల్ పవర్ఫుల్ ప్లాన్!

ఎన్టీఆర్ కోసం పాన్ ఇండియా క్రష్.. నీల్ పవర్ఫుల్ ప్లాన్!

4 hours ago
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ తరువాత బాలీవుడ్ స్టార్స్ కు ఊహించని షాక్!

OG రిలీజ్ డేట్.. అప్పటి వరకు క్లారిటీ లేనట్లే.!

OG రిలీజ్ డేట్.. అప్పటి వరకు క్లారిటీ లేనట్లే.!

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version