Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 7 Telugu: అమర్ చేసిన పనికి భగ్గుమంటున్న ఆడియన్స్..! లైవ్ లో ఏం జరిగిందంటే.?

Bigg Boss 7 Telugu: అమర్ చేసిన పనికి భగ్గుమంటున్న ఆడియన్స్..! లైవ్ లో ఏం జరిగిందంటే.?

  • September 21, 2023 / 11:26 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 7 Telugu: అమర్ చేసిన పనికి భగ్గుమంటున్న ఆడియన్స్..! లైవ్ లో ఏం జరిగిందంటే.?

బిగ్ బాస్ హౌస్ లో అమర్ ఆట ఇప్పుడు సందిగ్దంలో పడింది. లాస్ట్ వీక్ సందీప్ పవర్ అస్త్రాన్ని శుభశ్రీ దొబ్బేసినపుడు కష్టపడి ఆడితే దాని విలువ తెలుస్తుందని కామెంట్స్ చేశాడు అమర్. అంతేకాదు, ఆడి గెలవాలి కానీ ఇలా దొంగతనం చేసి గెలవకూడదని అన్నాడు. కానీ, ఇప్పుడు శివాజీ పవర్ అస్త్రాన్ని కొట్టేసి తన ఆటలో డొల్లతనాన్ని చూపిస్తున్నాడు. అంతేకాదు, సినిమా డైలాగ్స్ అన్నీ కొడుతూ శివాజీని ముప్పతిప్పలు పెడుతున్నాడు. ఇక శివాజీ బెడ్ పైన టిష్యూ పేపర్స్ లో ” A – AD ” అనే అక్షరాలు రాసి హింట్స్ ఇవ్వడానికి ట్రై చేశాడు.

శివాజీ గతంలో ఇలాగే మాయాస్త్రం కీ విషయంలో ఆపోజిట్ టీమ్ కి హింట్స్ ఇచ్చాడు. ఇప్పుడు అమర్ దీప్ తానే పవర్ అస్త్రాన్ని దొబ్బేసి శివాజీకి హింట్స్ ఇచ్చాడు. దీనికి శివాజీ కూడా హౌస్ మేట్స్ పై డైలాగ్స్ వేస్తూ ఫైర్ అయ్యాడు. అమర్ దీప్ పవర్ అస్త్రాన్ని దొబ్బేయడం అనేది కరెక్ట్ కాదని ఆడియన్స్ భగ్గుమంటున్నారు. ఎందుకంటే, దానికి ఎలాంటి పవర్స్ రావని నాగార్జున చెప్పిన తర్వాత కూడా పవర్ అస్త్రాన్ని దొబ్బేయడం అనేది ఎంతవరకూ కరెక్ట్ అంటూ ప్రశ్నిస్తున్నారు.

నిజానికి లైవ్ లో ఏం జరిగిందంటే, శివాజీ రాత్రి పూటా బెడ్ రూమ్ లోకి వచ్చి ప్రియాంక అందరూ పడుకున్న రూమ్ లో అరిచాడు. తొక్కతీస్తా.. దాని వెనుకు ఎవరున్నా సరే ఊరుకోను. మాస్టర్ మైండ్స్ ఉన్నారంటూ రెచ్చిపోయాడు. దీనికి ప్రియాంక్ రియాక్ట్ అవుతూ తొక్కతీస్తా అనడం తప్పు అని చెప్పింది. ఆ తర్వాత వాష్ రూమ్ లో అమర్ దీప్ ప్రియాంకతో ఏమైనా కానీ ఆయన హీరో అయితే నేను విలన్ ని అంటూ సినిమా డైలాగ్స్ వేస్తూ అన్నింటినీ నేనే కారణం అంటూ చెప్పాడు.

దీనికి కర్త – కర్మ – క్రియ అన్నీ నేను అని ప్రియాంకకి చెప్పాడు. ఆతర్వాత స్మోకింగ్ రూమ్ లో సందీప్ తో మాట్లాడుతూ జోకులు వేస్తూ కామెడీ చేశాడు. చాలా సేపు అస్త్రం కోసం వెతికిన శివాజీ ఇక చేసేది లేక నిద్రపోయాడు. మొత్తానికి అమర్ దీప్ గేమ్ అనేది సైడ్ ట్రాక్ వెళ్తోంది. మొన్నవారం మంచిగా అనిపించినా కూడా ఈవారం తన బుద్ధిని బయటపెట్టేసింది. మరి ఈ విషయంపై (Bigg Boss 7 Telugu) వీకెండ్ నాగార్జున ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఆసక్తికరం.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amar Deep

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

11 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

11 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version