Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » బిగ్ బాస్ » బిగ్ బాస్ టీమ్ గీతుని ఎందుకు ఎలిమినేట్ చేసింది..? తెరవెనుక జరిగింది ఇదేనా..!

బిగ్ బాస్ టీమ్ గీతుని ఎందుకు ఎలిమినేట్ చేసింది..? తెరవెనుక జరిగింది ఇదేనా..!

  • November 7, 2022 / 10:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్ బాస్ టీమ్ గీతుని ఎందుకు ఎలిమినేట్ చేసింది..? తెరవెనుక జరిగింది ఇదేనా..!

బిగ్ బాస్ షోలో 9వ వారం గీతు రాయల్ ఎలిమినేట్ అయిపోయింది. నిజానికి ఇది హౌస్ మేట్స్ ఎవ్వరూ ఊహించలేదు. గీతు కూడా తను వెళ్లిపోతానని అస్సలు అనుకోలేదు. అందరూ ఇనయ వెళ్లిపోతుందని అనుకున్నారు. అలాగే, అన్ అఫీషియల్ పోలింగ్స్ లో కూడా ఫైమా, శ్రీసత్య, ఆదిరెడ్డి , రోహిత్ వీళ్లు డేంజర్ జోన్ లో ఉన్నారు. వీళ్లకి ఎలిమినేషన్ గండం ఉంది. కానీ, గీతు రాయల్ ని మాత్రం ఎవ్వరూ ఊహించలేదు. బిగ్ బాస్ వ్యూవర్స్ కూడా అనుకోలేదు. కానీ, అనూహ్యంగా గీతు రాయల్ ఎలిమినేట్ అయ్యింది.

నిజానికి గీతు వచ్చినప్పటి నుంచీ అన్ ఫెయిర్ గేమ్ ఆడతా, కన్నింగ్ ఆడతా, నేను దొంగతనం చేస్తా, నా గేమ్ ఇంతే, ఇట్టాగే బిగ్ బాస్ ఆడాలా.. ఇలా తనదైన స్టైల్ ని అందరికీ నేర్పించింది. అంతేకాదు, గతవారం నుంచీ వచ్చిన గేమ్ ల్లో లూప్స్ పట్టుకుని రెచ్చిపోయి గేమ్ ఆడింది. ఇక ఫస్ట్ వీక్ నుంచీ కూడా తన మార్క్ ని చూపించింది. బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ అప్పుడు రీజన్స్ చెప్పి టార్గెట్ చేయడం, అలాగే గీతుని టార్గెట్ చేయడం చేశారు హౌస మేట్స్.

చంటి, సుదీపు, నేహా , ఆరోహి ఇలా వెళ్లిపోయిన వాళ్లు అందరూ గీతుతో వాదన పెట్టుకున్నావాళ్లే. ముఖ్యంగా చంటి అయితే చాలాసార్లు గీతు గేమ్ రాంగ్ అని చెప్పాడు. అయినా కూడా సోషల్ మీడియాలో గీతు ఫ్యాన్స్ తనని కాపాడుతునే వచ్చారు. సుదీప కూడా నీ ఆలోచన, బిహేవియర్ కరెక్ట్ కాదని చెప్పింది. అలాగే, బిగ్ బాస్ చెప్పిన పనులు చేసేందుకు కూడా గీతు తన బద్దకాన్ని చూపించింది. పైగా నాకు ఒళ్లు బరువని , ఇంట్లో కూడా పనులు చేయనని ఖరాఖండిగా చెప్పేసింది.

రీసంట్ గా నాగార్జున ఇచ్చిన పనిష్మెంట్ ని కూడా చేయడంలో విఫలం అయ్యింది. దీంతో బిగ్ బాస్ టీమ్ కావాలనే గీతుని పంపించేశారా అనే అనుమానాలు మొదలు అయ్యాయి. మరోవైపు బిగ్ బాస్ రేటింగ్ కూడా ఫస్ట్ వీక్ నుంచీ చప్పగానే నడుస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో గీతు గురించి, అలాగే మిగతా కొంతమంది హౌస్ మేట్స్ గురించి నెగిటివ్ కామెంట్స్ మొదలు అయ్యాయి. రెగ్యులర్ గా బిగ్ బాస్ చూసే ప్రేక్షకులు కూడా గీతు గేమ్ చూస్తే చిరాకు వచ్చి టీవిలు కట్టేశారు.

అంతేకాదు, హాట్ స్టార్ లైవ్ లో కూడా వ్యూవర్స్ దారుణంగా తగ్గిపోయారు. దీనివల్ల కూడా బిగ్ బాస్ టీమ్ కావాలని గీతుని నాటకీయంగా ఎలిమినేట్ చేసి రేటింగ్ పెంచుకున్నారా అని కూడా సందేహాలు మొదలు అయ్యాయి. ఇక గీతు ఫ్యాన్స్ అయితే గీతు ఓటింగ్ లో లీస్ట్ లేకపోయినా కూడా ఎలా ఎలిమినేట్ చేస్తారు అంటూ రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియాలో అన్ అఫీషియల్ సైట్స్ లో గీతు ఓటింగ్ ని చూపిస్తూ షేర్లు చేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ నుంచీ గీతు రాయల్ వెక్కి వెక్కి ఏడుస్తూ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 6
  • #Bigg Boss 6 Telugu
  • #Geethu Royal

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. కానీ?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. కానీ?

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

Jana Nayagan: మార్చి 19 కే ‘జన నాయగన్’…పెద్ద ట్విస్ట్ అదే?

Jana Nayagan: మార్చి 19 కే ‘జన నాయగన్’…పెద్ద ట్విస్ట్ అదే?

Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

Sampradayini Suppini Suddapoosani Collections: 2వ రోజు కూడా స్టడీ అనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ కలెక్షన్స్

Sampradayini Suppini Suddapoosani Collections: 2వ రోజు కూడా స్టడీ అనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ కలెక్షన్స్

related news

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. కానీ?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. కానీ?

39 mins ago
Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

2 hours ago
Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

3 hours ago
Jana Nayagan: మార్చి 19 కే ‘జన నాయగన్’…పెద్ద ట్విస్ట్ అదే?

Jana Nayagan: మార్చి 19 కే ‘జన నాయగన్’…పెద్ద ట్విస్ట్ అదే?

5 hours ago
Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

6 hours ago

latest news

Meenakshi : హీరోయిన్ మీనాక్షి కి పెళ్లి చేసుకోవటానికి భర్త కావాలా ? పని మనిషి కావాలా ?

Meenakshi : హీరోయిన్ మీనాక్షి కి పెళ్లి చేసుకోవటానికి భర్త కావాలా ? పని మనిషి కావాలా ?

3 mins ago
Sushmita Konidela : నాన్న & చరణ్ నాకు ఇచ్చిన గిఫ్ట్ చాలా విలువైనది : సుష్మిత కొణిదెల

Sushmita Konidela : నాన్న & చరణ్ నాకు ఇచ్చిన గిఫ్ట్ చాలా విలువైనది : సుష్మిత కొణిదెల

3 hours ago
Rashmika : ఎమోషనల్ అయిన రష్మిక.. వైరల్ అవుతున్న ట్వీట్ !

Rashmika : ఎమోషనల్ అయిన రష్మిక.. వైరల్ అవుతున్న ట్వీట్ !

4 hours ago
Mrithyunjay Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్.. 2వ రోజు బెటర్ అనిపించిన ‘మృత్యుంజయ్’ వసూళ్లు

Mrithyunjay Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్.. 2వ రోజు బెటర్ అనిపించిన ‘మృత్యుంజయ్’ వసూళ్లు

18 hours ago
Sivaji: నా సినిమా పోయింది అని నెగిటివ్ టాక్ వేశారు.. నేనేమీ పేటీఎం డబ్బులతో సినిమాని తీయలేదు : శివాజీ

Sivaji: నా సినిమా పోయింది అని నెగిటివ్ టాక్ వేశారు.. నేనేమీ పేటీఎం డబ్బులతో సినిమాని తీయలేదు : శివాజీ

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version