Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » Rajinikanth, Keerthy Suresh: రజనీ చెల్లిగా కీర్తి.. అసలు కారణమిదే..?

Rajinikanth, Keerthy Suresh: రజనీ చెల్లిగా కీర్తి.. అసలు కారణమిదే..?

  • May 25, 2021 / 08:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajinikanth, Keerthy Suresh: రజనీ చెల్లిగా కీర్తి.. అసలు కారణమిదే..?

తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వరుస ఆఫర్లతో కీర్తి సురేష్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం తమిళంలో రజనీకాంత్ అన్నాత్తే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాలో రజనీకాంత్ చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నారు. 70 ఏళ్ల వయస్సు ఉన్న రజనీకాంత్ కు సిస్టర్ గా కీర్తి సురేష్ నటించనుండటంపై ఆమె అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే కీర్తి సురేష్ ఈ పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనుక అసలు కారణం వేరే ఉందని సమాచారం.

కీర్తి సురేష్ ఈ సినిమాలో కథను మలుపు తిప్పే పాత్రలో నటించనున్నారని ఆ కారణం వల్లే సినిమాలో నటించడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్ గా అన్నాత్తే సినిమా తెరకెక్కనుండగా ఈ పాత్ర ద్వారా తనకు మంచి పేరు వస్తుందని భావించి కీర్తి సురేష్ దర్శకుడు కథ చెప్పిన వెంటనే ఓకే చెప్పారని తెలుస్తోంది. రజనీకాంత్ సినిమాలో ఛాన్స్ రావడం వల్ల ఎంతోమంది నటీనటుల జాతకాలు మారాయి.

అన్నాత్తే సినిమాలో నయనతార హీరోయిన్ రోల్ లో నటిస్తుండగా మీనా, ఖుష్బూ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారని తెలుస్తోంది. సన్ పిక్చర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుండగా అనిరుధ్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండటం గమనార్హం. ఈ ఏడాది దీపావళి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుండగా ఈ సినిమాతో కీర్తి సురేష్ సక్సెస్ ను సొంతం చేసుకుంటారో లేదో చూడాల్సి ఉంది.

Most Recommended Video

10 మంది టాలీవుడ్ సెలబ్రిటీలు మరియు వారి అలవాట్లు..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!
ఈ 15 మంది సెలబ్రిటీలు బ్రతికుంటే మరింతగా రాణించే వారేమో..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Annaatthe
  • #jagapathi babu
  • #keerthy suresh
  • #Nayanthara
  • #Sun pictures

Also Read

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

related news

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

trending news

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

16 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

20 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

21 hours ago
Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

22 hours ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

1 day ago

latest news

Rasha Thadani: టాలీవుడ్‌ అనగానే మా అమ్మ ఆ మాటే చెప్పింది: రషా తడానీ

23 mins ago
Bhagyashri Borse: ఆ హీరోయిన్ల పడ్డ బాధే.. నేనూ పడ్డా: భాగ్యశ్రీ కామెంట్స్‌ వైరల్‌

53 mins ago
Ananya Panday: ఆయన చేయి వేశాడు.. ఈమె ఇబ్బంది పడింది.. వీడియో వైరలైంది

18 hours ago
Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

19 hours ago
Kollywood: తమిళంలో రేగిన నేషనల్‌ అవార్డ్స్‌ అలజడి.. ఆ సినిమాకు ఎలా ఇస్తారంటూ…

Kollywood: తమిళంలో రేగిన నేషనల్‌ అవార్డ్స్‌ అలజడి.. ఆ సినిమాకు ఎలా ఇస్తారంటూ…

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version