Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 5 Telugu: అనీమాస్టర్ కోసమే బిగ్ బాస్ టీమ్ ప్లాన్ చేసిందా..?

Bigg Boss 5 Telugu: అనీమాస్టర్ కోసమే బిగ్ బాస్ టీమ్ ప్లాన్ చేసిందా..?

  • November 1, 2021 / 12:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: అనీమాస్టర్ కోసమే బిగ్ బాస్ టీమ్ ప్లాన్ చేసిందా..?

బిగ్ బాస్ హౌస్ లో 8వ వారం లోబో ఎలిమినేట్ అయిపోయినట్లుగా సమాచారం తెలుస్తోంది. అయితే, చాలామంది ఈ 8వ వారం ఎలిమినేషన్ అనేది ఉండదని అనుకున్నారు. ఎందుకంటే దీపావళి ప్రత్యేకమైన ఎపిసోడ్ లో భాగంగా ఎలిమినేషన్ ఎత్తేస్తారని భావించారు. అంతేకాదు, ఈసారి హౌస్ మేట్స్ ఒకరినొకరు నామినేట్ చేస్కోకుండా , వారికి వచ్చిన లెటర్స్ ని త్యాగం చేస్తూ నామినేట్ అయ్యారు కాబట్టి ఎలిమినేషన్ ఉండదని అనుకున్నారు. కానీ, అనూహ్యంగా బిగ్ బాస్ టీమ్ లోబోని ఎలిమినేట్ చేసేసింది. అన్ని అన్ అఫీషియల్ సైట్స్ లో లోబోకి తక్కువ ఓటింగ్ నమోదు అయిన సంగతి తెలిసిందే.

అయితే, హౌస్ లో నో ఎలిమినేషన్ అనేది ఎందుకు పెట్టలేదు అనే విషయాన్ని ఆరా తీస్తే ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయి. గతవారం సన్ డే ఫన్ డే గేమ్స్ లో భాగంగా అనీమాస్టర్ కి ప్రత్యేకమైన పవర్ ఇచ్చింది బిగ్ బాస్ టీమ్. ఈ పవర్ ఆధారంగా తనని తాను నామినేషన్స్ నుంచీ కాపాడుకునే విధంగా ప్లాన్ చేశారు.అంతేకాదు, ఒకవేళ ఈవారం అనీమాస్టర్ నామినేషన్స్ లో ఉంటే ఖచ్చితంగా ఈపవర్ ని యూజ్ చేసుకుని కాపాడుకునే విధంగా పవర్ ని ఉపయోగించుకునే విధంగా ప్లాన్ చేశారు.

కానీ, అనీమాస్టర్ ఈవారం నామినేషన్స్ లో లేదు. ఒకవేళ ఉండి ఉంటే నో ఎలిమినేషన్ ఉండేది. ఇక అత్యంత నాటకీయంగా దీపావళి ప్రత్యేకమైన ఎపిసోడ్ లో భాగంగా బిగ్ బాస్ టీమ్ లోబోని రవిని లాస్ట్ వరకూ ఉంచి ఎలిమినేషన్ ప్రక్రియని చేసింది. ఇక్కడే రవి, లేదా లోబోల్లో ఎవరు వెళ్లిపోబోతున్నారు అనేది హౌస్ మేట్స్ లో ఆసక్తిని కలిగించింది. లోబో ఎలిమినేట్ అయిపోగానే విశ్వ బాగా ఎమోషనల్ అయినట్లుగా తెలుస్తోంది. అదీ మేటర్.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anee
  • #Anee Master
  • #Bigg Boss 5
  • #Bigg Boss 5 Telugu

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

59 mins ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

21 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

22 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago

latest news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

31 mins ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

48 mins ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

2 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

3 hours ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version