Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » R Narayana Murthy: పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి అందుకే కమర్షియల్ సినిమాల్లో చేయరట..!

R Narayana Murthy: పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి అందుకే కమర్షియల్ సినిమాల్లో చేయరట..!

  • September 7, 2021 / 07:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

R Narayana Murthy: పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి అందుకే కమర్షియల్ సినిమాల్లో చేయరట..!

ఎక్కువగా విప్లవం రేకెత్తించే సినిమాల్లోనే నటిస్తూ ఉంటారు ఆర్.నారాయణ మూర్తి అని అంతా అనుకుంటూ ఉంటారు. కానీ గతంలో ఆయన అన్ని రకాల సినిమాల్లోనూ నటించేవారు అన్న సంగతి బహుశా ఎక్కువ మందికి తెలిసుండదు. కళాతపస్వి కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో తెరకెక్కిన ‘నేరము శిక్ష’ అనే చిత్రం ద్వారా జూనియర్ ఆర్టిస్ట్ గా పరిచయమయ్యారు ఆర్.నారాయణ మూర్తి. అయితే ఆయనకి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చిన చిత్రం మాత్రం ‘అర్ధరాత్రి స్వాతంత్య్రం’ అనే చెప్పాలి.అప్పట్లో చిరంజీవితో కలిసి ‘కోతల రాయుడు’ ‘ప్రాణం ఖరీదు’ వంటి సినిమాల్లో కూడా నటించారు ఆర్.నారాయణ మూర్తి.

దాసరి నారాయణ రావు గారి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఒరేయ్ రిక్షా’ మూవీలో హీరోగా నటించి ఘనవిజయాన్ని అందుకున్నారు ఆర్.నారాయణ మూర్తి. ఈ చిత్రంతో ఆయన పీపుల్స్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. ఆర్.నారాయణ మూర్తికి ఉన్న ఇమేజ్ కారణంగా ఎన్నో హిట్ సినిమాల్లో ఈయనకి కీలక పాత్రల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి. గతంలో చిరంజీవి నటించిన ‘హిట్లర్’ సినిమాలో దాసరి గారి పాత్రకి ఆర్.నారాయణ మూర్తినే అనుకున్నారు. అలాగే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టెంపర్’ మూవీలో పోసాని క్యారెక్టర్ కు కూడా ముందు ఆయన్నే అనుకున్నారు.

ఇంకా ఎన్నో సినిమాల్లో ఈయన్ని నటింపజేయాలని చూడని దర్శకనిర్మాతలు లేరు. కానీ ఈయన కమర్షియల్ సినిమాల్లో నటించలేను అని తేల్చి చెప్పేసారు.ఆ సినిమాలకి అనుగుణంగా ఎక్కువ టేకులు తీసుకోవాలి. అంత టైం ఆయన పెట్టలేరట. అతనితో ‘శంకరాభరణం’ ‘ఒమర్ ముఖ్తార్’ వంటి సినిమాలు మాత్రమే చేయాలని.. అంటూ ఓ సందర్భంలో ఫన్నీగా చెప్పుకొచ్చారు ఆర్.నారాయణ మూర్తి.

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hitler
  • #R Narayanamurthy
  • #Temper

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

2 days ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

2 days ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

2 days ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

2 days ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

2 days ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

2 days ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version