Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » హాస్పిటల్ బెడ్డుపై కట్లతో వైవా హర్ష.. ఏమైందంటే!

హాస్పిటల్ బెడ్డుపై కట్లతో వైవా హర్ష.. ఏమైందంటే!

  • February 19, 2021 / 11:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హాస్పిటల్ బెడ్డుపై కట్లతో వైవా హర్ష.. ఏమైందంటే!

యూ ట్యూబ్ నుంచి టాలీవుడ్ కమెడియన్ వరకు వచ్చిన వైవా హర్ష అంటే తెలియని వారు ఉండరు. ఎలాంటి సీన్ లో అయినా తనదైన శైలిలో ఫన్ క్రియేట్ చేయగల హర్ష మొదటిసారి నెటిజన్స్ కు షాక్ ఇచ్చాడు. హాస్పిటల్ బెడ్డుపై ఒంటినిండా కట్లతో కనిపిస్తూ దీనంగా కనిపించాడు. దీంతో ఒక్కసారిగా ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొందరైతే వైవా హర్షకు యాక్సిడెంట్ అయ్యింది, తీవ్రంగా గాయాలపాలయ్యాడని ప్రచారాలు కూడా చేశారు.

కానీ అది నిజం కాదు. వైవా హర్ష ఫొటో పోస్ట్ చేయడంతో పాటు దాని కింద అసలైన వివరణ కూడా ఇచ్చాడు. సినిమా షూటింగ్ లో భాగంగా ఒక క్యారెక్టర్ కోసం అలా కనిపించాల్సి వచ్చిందట. ఆ సినిమా మరేదో కాదు. సుమంత్ నటిస్తున్న అనగనగా ఒక రౌడీ. ఆ సినిమా షూటింగ్ లో ఒక సీన్ లో భాగంగా యాక్సిడెంట్ వల్ల గాయాలపాలైన యువకుడిగా కనిపించాడు. ఇక ఇటీవల లాక్ డౌన్ లో వైవా హర్ష తన ప్రేయసితో నిశ్చితార్థ వేడుకను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.

ఇక సమ్మర్ లో మిడ్ లో పెళ్లి చేసుకోవడానికి ప్రణాళికలు కూడా రచిస్తున్నట్లు తెలుస్తోంది. వైవా హర్ష ప్రస్తుతం కొన్ని వెబ్ సిరీస్ లతో పాటు సినిమాలతో కూడా ఫుల్ టైమ్ కమెడియన్ గా బిజీగా గడిపేస్తున్నాడు.

View this post on Instagram

A post shared by Harsha (@harshachemudu)

వైవా హర్ష ఎంగేజ్మెంట్ ఫోటోలు

1

2

3

4

5

6

7

8

Most Recommended Video

కాపటధారి సినిమా రివ్యూ & రేటింగ్!
దృశ్యం 2 సినిమా రివ్యూ & రేటింగ్!
ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Harsha
  • #Actor Viva Harsha
  • #Comedian Harsha
  • #Comedian Viva Harsha
  • #love story

Also Read

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

related news

Manchu Vishnu: 30 ఏళ్ళ తర్వాత మంచు విష్ణు విషయంలో కూడా సేమ్ సీన్ రిపీట్

Manchu Vishnu: 30 ఏళ్ళ తర్వాత మంచు విష్ణు విషయంలో కూడా సేమ్ సీన్ రిపీట్

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Nithiin: 17 ఏళ్ళ క్రితం నితిన్ సినిమా విషయంలో అంత జరిగిందా..!

Ileana: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా..!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత

Nithiin: నితిన్ ‘తమ్ముడు’ సెన్సార్ కంప్లీట్.. టాక్ ఏంటి?

trending news

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

1 hour ago
Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

1 day ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

1 day ago

latest news

Siddharth: సిద్దార్థ్ కి ఈసారి హిట్టు పడేలా ఉంది..!

7 hours ago
Prabhas: 2023 నుండి…  ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

21 hours ago
Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

22 hours ago
Kannappa: ‘కన్నప్ప’ పై మంచు మనోజ్ రివ్యూ…!

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version