Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Akhil: అక్కినేని అఖిల్ ఆ సెంటిమెంట్స్ ను బ్రేక్ చేస్తారా.. ఇండస్ట్రీ హిట్ సాధిస్తారా?

Akhil: అక్కినేని అఖిల్ ఆ సెంటిమెంట్స్ ను బ్రేక్ చేస్తారా.. ఇండస్ట్రీ హిట్ సాధిస్తారా?

  • September 22, 2023 / 11:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhil: అక్కినేని అఖిల్ ఆ సెంటిమెంట్స్ ను బ్రేక్ చేస్తారా.. ఇండస్ట్రీ హిట్ సాధిస్తారా?

“అఖిల్” సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన అక్కినేని అఖిల్ కు ఇప్పటివరకు కెరీర్ పరంగా ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా లేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ బ్రేక్ ఈవెన్ అయినా ఆ సినిమా అఖిల్ రేంజ్ హిట్ కాలేదు. ఏజెంట్ సినిమా డిజాస్టర్ గా నిలవగా ఈ సినిమా పలు వివాదాల్లో చిక్కుకోవడంతో పాటు నిర్మాతలకు భారీ షాకిచ్చింది. ఈ సినిమా 30 కోట్ల రూపాయల రేంజ్ లో నష్టాలను మిగిల్చింది.

ప్రముఖ ఓటీటీలలో ఒకటైన సోనీ లివ్ ఏజెంట్ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేయగా ఈ సినిమా ఇప్పటివరకు ఓటీటీలో రిలీజ్ కాలేదు. అయితే అక్కినేని అఖిల్ తర్వాత సినిమాకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. అక్కినేని అఖిల్ తర్వాత సినిమా ఎప్పుడు మొదలవుతుందో చూడాల్సి ఉంది. అక్కినేని అఖిల్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

అక్కినేని అఖిల్ నెగిటివ్ కామెంట్లను పట్టించుకోకుండా నెగిటివ్ సెంటిమెంట్స్ ను బ్రేక్ చేసి సరైన ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రావడంతో పాటు ఇండస్ట్రీ హిట్ సాధించాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. అక్కినేని అభిమానుల కల నెరవేరుతుందో లేదో తెలియాలంటే మాత్రం మరి కొంతకాలం ఆగాల్సిందే. అక్కినేని అఖిల్ సినిమాల కథల విషయంలో నాగార్జున జోక్యం చేసుకుంటే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

అక్కినేని అఖిల్ నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తే కోరుకున్న విజయాలు సొంతమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. అక్కినేని అఖిల్ నాగార్జునతో కలిసి భారీ మల్టీస్టారర్ లో నటిస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అక్కినేని అఖిల్ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కథలపై దృష్టి పెడితే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అక్కినేని అఖిల్ భవిష్యత్తు ప్రాజెక్ట్ యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్నట్టు ప్రచారం జరుగుతుండగా ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil

Also Read

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

related news

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

trending news

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

3 mins ago
Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 hours ago
Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

20 hours ago
Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

21 hours ago
అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

21 hours ago

latest news

Jason Sanjay: ‘సిగ్మా’ అర్థం తెలుసా? సినిమాకు తమన్‌ ఎందుకు? జేసన్‌ సంజయ్‌ ముచ్చట్లు

33 mins ago
South Films: ఆగస్టు.. సౌత్‌ సినిమాకు పెద్ద టెస్టు.. డిస్టింక్షన్‌లో పాస్‌ అవ్వాలి సుమీ!

57 mins ago
Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

22 hours ago
Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

1 day ago
OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version