Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Nitya Menon: నిత్యామీనన్ టీచర్ గా మారడం వెనుక కథ ఇదేనా?

Nitya Menon: నిత్యామీనన్ టీచర్ గా మారడం వెనుక కథ ఇదేనా?

  • January 19, 2023 / 07:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nitya Menon: నిత్యామీనన్ టీచర్ గా మారడం వెనుక కథ ఇదేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకుని అభినయ ప్రధాన పాత్రల్లో ఎక్కువగా నటించిన హీరోయిన్లలో నిత్యామీనన్ ఒకరు. సన్నాఫ్ సత్యమూర్తి, జనతా గ్యారేజ్ సినిమాలలో స్టార్ హీరోలకు జోడీగా నటించిన నిత్యామీనన్ కు ప్రస్తుతం తెలుగులో ఆఫర్లు తగ్గినా ఇతర భాషల్లో మాత్రం ఎక్కువ సంఖ్యలో ఆఫర్లు వస్తున్నాయి. అయితే తాజాగా నిత్యామీనన్ ప్రభుత్వ పాఠశాలలో పాఠాలను బోధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కృష్ణాపురం అనే గ్రామంలో నిత్యామీనన్ పిల్లలకు పాఠాలు బోధించారు.

నిత్యామీనన్ తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఈ వీడియోను పంచుకున్నారు. తాజాగా ఒక మూవీ షూటింగ్ లో పాల్గొన్న నిత్యామీనన్ ఆ సినిమా షూట్ పూర్తైన వెంటనే సమీపంలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి పిల్లలతో ముచ్చటించారు. ఆ తర్వాత పిల్లలకు పాఠాలను బోధించి నిత్యామీనన్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. నిత్యామీనన్ తన పోస్ట్ లో కృష్ణాపురం గ్రామంలోని స్టూడెంట్స్ తో నా న్యూ ఇయర్ ఇలా గడిచిందని గ్రామాలలో జీవనం సాగించే స్టూడెంట్స్ బాల్యంను బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పుకొచ్చారు.

పిల్లలు నా చుట్టూ ఉన్న సమయంలో నేను చాలా సంతోషంగా గడుపుతానని నిత్యామీనన్ పేర్కొన్నారు. నిత్యామీనన్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. కొన్ని విషయాలలో నిత్యామీనన్ ఇతర హీరోయిన్లతో పోల్చి చూస్తే భిన్నమని కామెంట్లు వినిపిస్తున్నాయి. నిత్యామీనన్ సోషల్ మీడియా పోస్ట్ కు లక్షకు పైగా లైక్స్ వచ్చాయి. నిత్యామీనన్ చాలా టాలెంటెడ్ అని ఆమె నటనకు ఫిదా అవుతున్నామని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

నిత్యామీనన్ స్థాయి అంతకంతకూ పెరుగుతోంది. నిత్యామీనన్ మరిన్ని సక్సెస్ లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నిత్యామీనన్ ప్రస్తుతం ఒక్కో ప్రాజెక్ట్ కు కోటి రూపాయలకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. నిత్యామీనన్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.పిల్లలు అంటే ఉండే ఇష్టం వల్లే నిత్యామీనన్ టీచర్ గా మారారని బోగట్టా.

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Nitya Menen
  • #Actress Nitya Menen
  • #Nitya
  • #Nitya Menen

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

4 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 day ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

2 days ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version