Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Rana Daggubati: హీరోగారి టాటూ సీక్రెట్ ఏంటో..?

Rana Daggubati: హీరోగారి టాటూ సీక్రెట్ ఏంటో..?

  • May 4, 2021 / 04:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rana Daggubati: హీరోగారి టాటూ సీక్రెట్ ఏంటో..?

మన తారలకు టాటూస్ వేయించుకోవడమంటే చాలా సరదా. ముఖ్యంగా హీరోయిన్స్ లో చాలా మంది పర్మనంట్ టాటూలు వేయించుకున్నారు. త్రిష, నయనతార, సమంత ఇలా చాలా మంది డిఫరెంట్ స్టైల్స్ లో టాటూలు వేయించుకున్నారు. సీనియర్ హీరో నాగార్జునకు కూడా భుజంపై చక్రం లాంటి టాటూ ఉంటుంది. అయితే హీరో రానా ఒంటిపై కూడా ఇలాంటి ఓ టాటూ ఉందట. కాకపోతే ఆ టాటూ ఎక్కడ వేయించుకున్నాడు..? దాని స్పెషల్ ఏంటనే విషయాలు మాత్రం రానా చెప్పడం లేదు.

కానీ ఆ పచ్చబొట్టు చెరిగిపోతే బాగుంటుందనే అభిప్రాయాన్ని మాత్రం వ్యక్తం చేశాడు. రీసెంట్ రానా హోస్ట్ చేస్తోన్న ఓ షోకి రకుల్, మంచు లక్ష్మీ ఇద్దరూ కలిసి వచ్చారు. కాసేపు షోలో ఒకరినొకరు ఫన్నీ క్వశ్చన్స్ వేసుకున్నారు. ఈ క్రమంలో ఓ టాటూ వేయించుకోవాల్సి వస్తే ఎవరి పేరుని టాటూగా వేయించుకుంటావని రానాని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా రానా.. ఎవరి పేరు వేయించుకుంటాననే విషయం పక్కన పెడితే.. ముందుగా తన ఒంటిపై ఉన్న టాటూ డిజైన్ ని మాత్రం మార్చుకోవాలని ఉందని.. అది తనను బాగా ఇబ్బంది పెడుతోందని చెప్పుకొచ్చాడు.

ఇక ఎవరి పేరుని టాటూగా వేయించుకోవాలనే ప్రశ్నకు స్పందిస్తూ.. తన పేరునే పచ్చబొట్టుగా పొడిపించుకుంటానని.. దాని వలన ఎవరికీ ఎలాంటి సమస్యలు రావని అన్నాడు. పైగా తన పేరులో తాతా పేరు కూడా ఉంది కాబట్టి.. తన పేరునే టాటూగా వేయించుకుంటానకి చెప్పాడు. అయితే ఆల్రెడీ తన ఒంటిపై ఇబ్బంది పెడుతూ ఆ టాటూ సీక్రెట్ ని మాత్రం రానా చెప్పలేదు. కానీ నెటిజన్లు మాత్రం రానా డేటింగ్ చేసిన ఏ హీరోయిన్ పేరో ఉండి ఉంటుందంటూ సరదాగా.. కామెంట్స్ చేస్తున్నారు.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ayyappanum Koshiyum
  • #Rana
  • #Rana Daggubati
  • #Virata Parvam

Also Read

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

related news

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

trending news

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

2 hours ago
ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

4 hours ago
NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

7 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

7 hours ago
Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

1 day ago

latest news

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

1 hour ago
Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

2 hours ago
Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

3 hours ago
Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

4 hours ago
Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version