Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Amala: అక్కినేని అమల బంగారు ఆభరణాలు ఎందుకు పెట్టుకోరో తెలుసా..?

Amala: అక్కినేని అమల బంగారు ఆభరణాలు ఎందుకు పెట్టుకోరో తెలుసా..?

  • March 30, 2023 / 01:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Amala: అక్కినేని అమల బంగారు ఆభరణాలు ఎందుకు పెట్టుకోరో తెలుసా..?

సెలబ్రిటీలు కానీ సొసైటీలోని పెద్దవాళ్లు కానీ తమ స్టేటస్‌కి తగ్గట్టు కళ్లు చెదిరే బంగ్లాలు, ఖరీదైన కార్లతో పాటు, ఒంటినిండా కోట్లు విలువ చేసే బంగారు, డైమండ్ ఆభరణాలు, వాచీల వంటివి ధరిస్తుంటారు.. మగవాళ్లు కూడా ఆడవాళ్ల లాగే భారీగా నగలు దిగేసుకున్న సంఘటనలు చూశాం.. తమ స్టేటస్ ఇదీ అని చూపించుకోవడానికి చాలామంది చేసే తతంగమే ఇదంతా.. కానీ కొంతమంది సెలబ్రిటీలు మాత్రం ఎలాంటి హంగు, ఆర్భాటం లేకుండా చాలా సింపుల్‌గా ఉంటారు..

వారిలో అక్కినేని నాగార్జున సతీమణి అమల ముందు వరుసలో ఉంటారు.. సినీ పరిశ్రమలో ప్రేమించి పెళ్లి చేసుకుని.. ఇన్నేళ్లల్లో తమ పర్సనల్ లైఫ్ గురించి ఎలాంటి రూమర్స్ క్రియేట్ కాకుండా చూసుకున్నారంటే వారి అన్యోన్య దాంపత్యం ఎలాంటిదో, వారు ఎందరికి ఆదర్శంగా నిలిచారో అర్థం చేసుకోవచ్చు.. నాగ్ – అమల కలిసి యాక్ట్ చేసిన ‘శివ’ లాగానే ట్రెండ్ సెట్టర్ లవ్, లైఫ్ స్టోరీ ఈ సెలబ్ కపుల్‌ది.. పెళ్లి తర్వాత కుటుంబానికి ప్రాధాన్యత నిస్తూ..

మూగజీవాల మీద ప్రేమతో సేవా కార్యక్రమాలు చేస్తున్న అమల.. ఇంపార్టెంట్ క్యారెక్టర్ వస్తేనే, తనకు నచ్చితేనే చేస్తున్నారు.. సెకండ్ ఇన్నింగ్స్‌‌లోనూ ప్రేక్షకాభిమానులను అలరిస్తున్నారామె.. అయితే ఒక విషయంలో ఆమె గురించి చాలామందికి ఒక సందేహం ఉంది.. అదేంటంటే.. వేలకోట్ల ఆస్తులున్నా కానీ అమల ఒంటిమీద తులం బంగారం కూడా కనిపించదేంటబ్బా అని.. నిజమే.. మెడలో కేవలం నల్లపూసల తాడు తప్ప చేతికి గాజులు, చెవులకు పోగులు వంటివి అస్సలు పెట్టుకోరు అమల..

ఇష్టం లేక కాదు కానీ ఆమెకు (Amala) స్కిన్ ఎలర్జీ ఉందట.. ఒకవేళ ఆభరణాలు ఏవైనా వేసుకుంటే రాషెస్ వచ్చేస్తాయట.. వెంటనే చర్మం ఎర్రగా మారిపోతుందట.. అందుకే అమల ఎలాంటి ఆర్నమెంట్స్ ధరించకుండా సింపుల్‌గానే కనిపిస్తారట.. ఆమెకున్న ఈ ఆరోగ్య సమస్య గురించి ఇన్నాళ్లూ ఎవరికీ పెద్దగా తెలియదు.. ఇప్పుడు కాస్త ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి రావడంతో అక్కినేని ఫ్యాన్స్ బాధపడుతున్నారు..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Akkineni Amala
  • #Akkineni Nagarjuna​​​​​​​​​
  • #Amala
  • #Nagarjuna​​​​​​​​​

Also Read

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

trending news

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

21 hours ago
The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

21 hours ago
Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

19 hours ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

20 hours ago
Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

20 hours ago
Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

23 hours ago
Karikala: రెండు పార్టులు ఒకే ఏడాదిలో.. డేట్స్‌తో సహా అనౌన్స్‌ చేసిన హీరో

Karikala: రెండు పార్టులు ఒకే ఏడాదిలో.. డేట్స్‌తో సహా అనౌన్స్‌ చేసిన హీరో

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version