Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Ananta Sriram: అనంత శ్రీరామ్ పై ఓ రేంజ్లో ట్రోలింగ్.. కారణం?

Ananta Sriram: అనంత శ్రీరామ్ పై ఓ రేంజ్లో ట్రోలింగ్.. కారణం?

  • July 5, 2023 / 01:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ananta Sriram: అనంత శ్రీరామ్ పై ఓ రేంజ్లో ట్రోలింగ్.. కారణం?

టాలీవుడ్ స్టార్ లిరిసిస్ట్..లలో ఒకరైన అనంత శ్రీరామ్ పై ఇప్పుడు ఘోరమైన ట్రోలింగ్ జరుగుతుంది. అందుకు కారణం.. అనంత శ్రీరామ్ పేరుతో ఉన్న ఫేక్ అకౌంట్ తో దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పై నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. దీంతో వైసీపీ అభిమానులు అనంత శ్రీరామ్ ని తిట్టిపోస్తున్నారు. ఈ క్రమంలో అతను ఓ వీడియో ద్వారా దీని పై స్పందించి క్లారిటీ ఇచ్చాడు. అనంత శ్రీరామ్ మాట్లాడుతూ.. “నేను అనంత శ్రీరామ్.

దివంగత ముఖ్యమంత్రి, మహానేత శ్రీ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఆయన్ని అవమానపరిచేలాగా ‘పొలిటికల్ మిసైల్’ అనే ఖాతాలో కొన్ని రాతలు రాస్తూ పోస్టులు పెడుతున్నారు. ఆ రాతల వెనుక, పోస్టుల వెనుక ఉన్నది నేనే అని చెప్పి వదంతులు వ్యాపించాయి. నాకు ఆ రాతలకి, ఆ పోస్టులకు ఏమాత్రం సంబంధం లేదండి. నేను అన్ని పార్టీలకు పాటలు రాస్తాను. అది నా వృత్తి కాబట్టి. అంతే తప్ప ఏ పార్టీ మీద వ్యక్తిగతంగా నాకు వేరే అభిప్రాయం లేదు.

అవన్నీ నమ్మొద్దు అని చెప్పి వైసిపి శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకవేళ భవిష్యత్తులో రాజకీయాల మీద ఎలాంటి అభిప్రాయం తెలియజేయాల్సి వచ్చినా నా అధికారిక ఖాతాతోనే తెలియజేస్తాను తప్ప ఇలాంటి ఫేక్ ఖాతాల జోలికి పోను. నేను ప్రస్తుతం అమెరికాలో ఉన్నాను. హైదరాబాద్ కి వచ్చిన వెంటనే అలాంటి ఫేక్ ఖాతాల పై సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేస్తాను” అంటూ (Ananta Sriram) అతను చెప్పుకొచ్చాడు.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anantha Sriram
  • #lyrical Writer Anantha Sriram
  • #Sriram

Also Read

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

related news

Anantha Sriram: ‘కల్కి’ ఫ్యాన్స్ ని మళ్ళీ కెలికిన అనంత్ శ్రీరామ్

Anantha Sriram: రెండు నెలల కష్టం ఆ పాట.. ఎన్ని రౌండ్లు తిరిగితే వచ్చిందో తెలుసా?

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

trending news

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

17 hours ago
Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

23 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

1 day ago
Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

1 day ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

1 day ago

latest news

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

22 hours ago
Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

Gaddar Awards: గద్దర్‌ అవార్డులు – 2025 హైలైట్స్‌.. ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version