Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Featured Stories » ”ఎ బ్యూటిఫుల్ గర్ల్ “ టీజర్ ను లాంచ్ చేసిన హీరో అడవి శేష్

”ఎ బ్యూటిఫుల్ గర్ల్ “ టీజర్ ను లాంచ్ చేసిన హీరో అడవి శేష్

  • October 1, 2022 / 05:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

”ఎ బ్యూటిఫుల్ గర్ల్ “ టీజర్ ను లాంచ్ చేసిన హీరో అడవి శేష్

బ్యూటిఫుల్ హీరోయిన్ ఛార్మి తో మంత్ర, అనుపమ పరమేశ్వరన్ తో బటర్ ఫ్లై చిత్రాలు తీసి ఎంతో మంచిపేరు తెచ్చుకున్న జెన్ నెక్స్ట్ మూవీస్ బ్యానర్ పై నిహాల్ కోదాటి, ద్రిషిక చందర్, మధు నందన్, భార్గవ్ పోలుదాస్, సమర్ద్, దేవి నాగవల్లి, మెహర్ నటీ నటులుగా, రవి ప్రకాష్ బోడపాటి రచన-దర్శకత్వంలో, ప్రసాద్ తిరువల్లూరి, పుష్యమి ధవళేశ్వరపులు సంయుక్తంగా కలసి నిర్మిస్తున్న చిత్రం ”ఎ బ్యూటిఫుల్ గర్ల్ “.ఈ చిత్రానికి సహ నిర్మాతలు గా అనిల్, క్రాంతి జువ్వల, ఎక్సగ్యూటివ్ ప్రొడ్యూసర్ గా మోహన్ దాస్ వ్యవహరిస్తున్నారు.ఈ చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని అక్టోబర్ 21 న గ్రాండ్ గా విడుదలకు సిద్దమైన సందర్బంగా హీరో అడవి శేష్ ట్విట్టర్ ద్వారా శుక్రవారం ఈ చిత్ర టీజర్ ను విడుదల చేశారు.

గిడియన్ కట్టా కొట్టిన తాజాగా ఆకట్టుకునే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో విడుదలైన ఈ టీజర్ ను గమనిస్తే, మరియు ఇప్పటి వరకు నేను ఎన్నో, మిస్సింగ్ కేసెస్,రేప్ కేసెస్ & మర్డర్ కేసెస్ లను చూశాను కానీ ఇది చాలా టిఫికల్ కేస్ అని పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న నటుడు మధునందన్ చెప్పే డైలాగ్ తో ఇదొక మర్డర్ మిస్ట్రీ కథ అనిపిస్తుంది. గతంలో చాలా మర్డర్ మిస్ట్రీ కథలు వచ్చినప్పటికీ.. ఇందులో కేవలం క్రైమ్‌ మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా యాక్షన్‌, డ్రామా, సెంటిమెంట్‌, క్రైమ్‌, థ్రిల్లింగ్‌ అంశాలతో కూడిన కథను దర్శకుడు ఎంచుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఎంతో స్మార్ట్ గా కనిపించిన కొత్త అబ్బాయ్ సమర్థ హీరో నా విల్లన్ ఆ అర్థం కావట్లేదు టీజర్ చూస్తుంటే, ఎంతో ఇన్నోసెంట్ గా కనిపించే హీరో నిహాల్ కోదాటిని అరెస్ట్ చేయడం, మరియు నిహాల్ కోదాటి, ద్రిషిక చందర్ ల రొమాంటిక్ సీన్స్ మరియు న్యూస్ పేపర్ లో ‘మోస్ట్ టెర్రీఫయింగ్ కేస్’ అనే హెడ్ లైన్ చూస్తుంటే అందరిలో ఈ కథపై ఎంతో ఇంట్రెస్ట్ ను, క్యూరియాసిటీని క్రీయేట్ చేస్తుంది. ప్రతి ఫ్రేమ్‌లోనూ దర్శకుడు రవి ప్రకాష్ బోడపాటి ప్రతిభ కొట్టొచ్చినట్టుగా కనపడుతోంది. అద్భుతమైన విజువల్స్ తో వస్తున్న ఈ సినిమాకు అర్వీజ్ సాంగ్స్ అందించారు, నిహాల్ కోదాటి, ద్రిషిక చందర్, మధు నందన్, భార్గవ్ పోలుదాస్, సమర్ద్, దేవి నాగవల్లి, మెహర్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా అమర్ దీప్,ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందనే ఆశాబావాన్ని వ్యక్తం చేశారు చిత్ర దర్శక, నిర్మాతలు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adivi Sesh
  • #the beautiful girl

Also Read

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన  ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

related news

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Dacoit Fire Glimpse Review: శేష్ మార్క్ మిస్ అవ్వలేదు..!

Dacoit Fire Glimpse Review: శేష్ మార్క్ మిస్ అవ్వలేదు..!

trending news

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

6 hours ago
Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

8 hours ago
House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

8 hours ago
Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

10 hours ago

latest news

Dulquer Salmaan: ‘థగ్ లైఫ్’… దుల్కర్ కి మంచే జరిగింది..!

Dulquer Salmaan: ‘థగ్ లైఫ్’… దుల్కర్ కి మంచే జరిగింది..!

6 hours ago
పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన  “బ్యాచిలర్స్ ప్రేమకథలు”

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన “బ్యాచిలర్స్ ప్రేమకథలు”

8 hours ago
సంక్రాంతి 2026 పోటీ.. మూడో సినిమా వచ్చింది.. ఇంకా ఎవరొస్తారు?

సంక్రాంతి 2026 పోటీ.. మూడో సినిమా వచ్చింది.. ఇంకా ఎవరొస్తారు?

10 hours ago
Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

13 hours ago
Baahubali Re-release: ‘బాహుబలి’ రీరిలీజ్‌.. అవును ‘బాహుబలి’ ఒక్కటే రీరిలీజ్‌.. అర్థమైందా?

Baahubali Re-release: ‘బాహుబలి’ రీరిలీజ్‌.. అవును ‘బాహుబలి’ ఒక్కటే రీరిలీజ్‌.. అర్థమైందా?

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version