Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » గంగవ్వకు నాగార్జున ఇచ్చిన మొత్తం ఎమౌంట్ ఎంతంటే..?

గంగవ్వకు నాగార్జున ఇచ్చిన మొత్తం ఎమౌంట్ ఎంతంటే..?

  • February 8, 2021 / 01:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

గంగవ్వకు నాగార్జున ఇచ్చిన మొత్తం ఎమౌంట్ ఎంతంటే..?

బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా మంచి క్రేజ్ అందుకున్న యూ ట్యూబ్ సెలబ్రెటీ గంగవ్వ మొత్తానికి కొత్త ఇంటిని రెడీ చేసుకుంటోంది. ఇప్పటికే సగం పనులు పూర్తయ్యాయి. బిగ్ బాస్ షోలో ఆమె సొంత ఇంటి కోసం ఎమోషనల్ అవ్వగా నాగార్జున ఆమెకు సహాయం చేస్తానని మాట ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే మొత్తానికి నాగార్జున అన్న మాట ప్రకారం గంగవ్వకు సహాయం చేశారు. మై విలేజ్ షో ద్వారా తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ను ఏర్పాటు చేసుకున్న గంగవ్వ బిగ్ బాస్ ద్వారా మరింత గుర్తింపును అందుకుంది.

అయితే ఆ రియాలిటీ షో ద్వారా ఆమెకు సొంత ఇంటి కల నెరవరబోతోంది. గంగవ్వ ఇంటి కోసం మొత్తంగా 18లక్షల వరకు ఖర్చు అవుతోందని మొదట వేసిన ప్లాన్ తో అర్ధమయ్యింది. ఇక నాగార్జునతో పాటు బిగ్ బాస్ ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ కలిపి ఆ మొత్తం ఎమౌంట్ ను గంగవ్వకు ఇచ్చారు. నాగార్జున ఒక్కరే 7లక్షల రూపాయల చెక్కును ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక మిగతా డబ్బును బిగ్ బాస్ యాజమాన్యం సెట్ చేసింది.

అయితే ఇంటికి మరో రెండు లక్షల వరకు ఎక్కువగా ఖర్చయ్యేలా ఉందని గంగవ్వ ఒక ఇంటర్వ్యూ ద్వారా తెలిపింది. ఇక రీసెంట్ గా బిగ్ బాస్ ఉత్సవంలో పాల్గొన్న గంగవ్వ నాగార్జున చెక్కును ఆ స్టేజ్ పైనే శ్రీ ముఖి ద్వారా అందుకుంది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ కూడా గంగవ్వకు ఖరీదైన కానుకలు కూడా ఇచ్చారు.

Most Recommended Video

జాంబీ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా
శృతీ ఈ సినిమాలను రిజెక్ట్ చేసి మంచి పనే చేసిందా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkieneni Nagarjuna
  • #Bigg Boss4 Telugu
  • #Gangavva
  • #nagarjuna

Also Read

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

related news

Akhil, Sreeleela: అఖిల్ సినిమా నుండి  శ్రీలీల ఔట్?

Dil Raju: ఆశిష్ సినీ కెరీర్ పై దిల్ రాజు స్పందన.. అదే మైనస్ అయ్యింది..!

Akhil: చైతన్య, నాగ్ ఓకే.. అఖిల్ కూడా హిట్టు కొడితే..!

Chiranjeevi: వెంకటేశ్‌ దారిలోకి వస్తున్న చిరంజీవి.. నాలుగు అడుగులు వేశాకే అనలేదుగా!

Chiranjeevi: వెంకటేశ్‌ దారిలోకి వస్తున్న చిరంజీవి.. నాలుగు అడుగులు వేశాకే అనలేదుగా!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

trending news

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

45 mins ago
Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

22 hours ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

1 day ago
Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

1 day ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

2 days ago

latest news

సినీ పరిశ్రమలో మరో విషాదం

సినీ పరిశ్రమలో మరో విషాదం

48 seconds ago
Kannappa: మమ్మల్ని, మా సినిమాను ఏమన్నా అంటే ఊరుకునేది లేదు: ‘కన్నప్ప’ కీలక సభ్యులు

25 mins ago
విష్ణుమూర్తి అవతారాలు.. 12 ఏళ్లు.. 7 సినిమాలు.. అదిరిందిగా!

31 mins ago
నా భర్త నాతోనే ఉన్నాడు.. తాళిబొట్టు తియ్యను.. చెయ్యేస్తే చంపేస్తా.. నటి షాకింగ్ కామెంట్స్

3 hours ago
Kannappa: ‘కన్నప్ప’ ఇన్సైడ్ టాక్ ఎలా ఉందంటే..!

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version