Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Balakrishna: సినిమాల విషయంలో బాలయ్యను మార్చింది ఆమేనా?

Balakrishna: సినిమాల విషయంలో బాలయ్యను మార్చింది ఆమేనా?

  • May 24, 2022 / 07:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: సినిమాల విషయంలో బాలయ్యను మార్చింది ఆమేనా?

గత కొన్నేళ్లలో సినిమాల విషయంలో, రియాలిటీ షోల విషయంలో బాలయ్య చాలా మారారనే సంగతి తెలిసిందే. గతంలో పలువురు ఫ్లాప్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చి కెరీర్ విషయంలో తప్పటడుగులు వేసిన బాలయ్య గతేడాది అన్ స్టాపబుల్ షోతో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నారు. ఈ షో ఐఎండీబీలో టాప్ రేటింగ్ ను సొంతం చేసుకున్న షోలలో ఒకటి కావడంతో ఆహా ఓటీటీకి అంచనాలకు మించి సబ్ స్క్రైబర్ల సంఖ్య పెరుగడానికి కారణం కావడం గమనార్హం.

మరోవైపు బాలయ్య గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి లాంటి టాలెంటెడ్ డైరెక్టర్లకు అవకాశాలను ఇస్తున్నారు. అయితే బాలయ్యలో వచ్చిన ఈ మార్పుకు కారణం ఆయన రెండో కూతురు అని తెలుస్తోంది. బాలయ్య చిన్న కూతురు తేజస్విని అన్ స్టాపబుల్ షోకు క్రియేటివ్ కన్సల్టెంట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. తేజస్విని తన తండ్రిని ఆ షోలో కొత్తగా చూపించడం కోసం చాలా కష్టపడ్డారని తెలుస్తోంది. బాలయ్య సినిమాల స్క్రిప్ట్ విషయాలలో కూడా తేజస్విని కీలకంగా వ్యవహరిస్తున్నారని సమాచారం అందుతోంది.

బాలయ్య లైనప్ వెనుక కారణం తేజస్విని అని తెలిసి నెటిజన్లు, బాలయ్య ఫ్యాన్స్ సైతం ఎంతగానో సంతోషిస్తున్నారు. బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో మూవీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుండటం గమనార్హం. బాలయ్య ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారని తెలుస్తోంది. ఈ ఏడాదే ఈ సినిమా రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతుండగా ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.

మరో రెండు వారాలలో బాలయ్య పుట్టినరోజు ఉండటంతో బాలయ్య పుట్టినరోజున ఈ సినిమా నుంచి టీజర్ రిలీజయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీ కథకు సంబంధించి ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ఈ సినిమాలో బాలయ్య కూతురి రోల్ లో శ్రీలీల నటించనున్నారు. సెప్టెంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #balayya
  • #Nandamuri Balakrishna
  • #NBK

Also Read

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

related news

NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Aishwarya Rajesh : బాలయ్య సినిమాలో ఐశ్వర్య రాజేశ్.. కానీ హీరోయిన్ కాదట !

Balayya – Koratala: వడ్రంగి… కొరటాలకి ఈ టైటిల్‌  ఎందుకు పెట్టాలనిపించింది.. కథేంటి?

trending news

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

17 hours ago
Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

18 hours ago
Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

20 hours ago
Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

21 hours ago
Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

21 hours ago

latest news

Nidhhi Agerwal: అక్కడే మంచి పాత్రలు.. నిధికి టాలీవుడ్‌ నచ్చడం లేదా?

1 hour ago
Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

2 hours ago
Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

2 days ago
Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Kalyan Ram – Parasuram: ఇద్దరు ‘రామ్‌’లు కలుస్తున్నారు.. ‘ఫ్యామిలీ స్టార్‌’ దెబ్బ తర్వాత..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version