Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » ఆ లెక్కన ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహా రెడ్డి’ రెండూ సూపర్ హిట్లే!

ఆ లెక్కన ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహా రెడ్డి’ రెండూ సూపర్ హిట్లే!

  • November 5, 2022 / 03:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ లెక్కన ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహా రెడ్డి’ రెండూ సూపర్ హిట్లే!

టాలీవుడ్‌లో చాలా రోజుల తర్వాత రాబోయే సంక్రాంతి ఆసక్తికరంగా మారింది.. మెగాస్టార్ చిరంజీవి, నటసింహా నందమూరి బాలకృష్ణ సినిమాలు విడుదలవుతున్నప్పుడు, అదికూడా సంక్రాంతి సీజన్‌లో అయితే ఇండస్ట్రీతో పాటు ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్‌లో కూడా భారీ అంచనాలుంటాయి.. ఈ అగ్ర కథానాయకుల చిత్రాలు ఇంతకుముందు బాక్సాఫీస్ బరిలో పలుసార్లు పోటీపడ్డాయి.. ఒకోసారి ఒకొక్కరిది పై చేయి అయింది. కానీ 2023 సంక్రాంతి సమరంలో ఇద్దరూ కూడా సాలిడ్ సినిమాలతో బరిలోకి దిగుతున్నారు.

ఫిలిం వర్గాలవారి సమాచారం ప్రకారం రెండు సినిమాలు కూడా హీరోల ఇమేజ్‌కి తగ్గట్టు, మంచి కంటెంట్‌తో పాటు ప్రేక్షకాభిమానులు తమ నుండి ఏం ఆశిస్తున్నారో వాటన్నిటినీ చూపించే విధంగా తెరకెక్కాయని.. కచ్చితంగా ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహా రెడ్డి’ సూపర్ హిట్స్ అవుతాయని అంటున్నారు.. వివరాల్లోకి వెళ్తే..

‘వాల్తేరు వీరయ్య’ లో వింటేజ్ చిరుని చూస్తారు..

మెగాస్టార్ చిరంజీవి మాస్ ఇమేజ్, మేనరిజమ్స్, డ్యాన్సుల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.. కొంత కాలంగా ప్రేక్షకాభిమానులు చిరుని ఓ సాలిడ్ మాస్ మూవీలో చూడాలని కోరుకుంటున్నారు.. ‘వాల్తేరు వీరయ్య’ తో ఆ లోటు తీర్చబోతున్నారని తెలుస్తోంది. 2005లో వచ్చిన ‘అందరివాడు’ తర్వాత చిరు తనకు కొట్టిన పిండి అయిన మాస్ జానర్‌లో సినిమా చెయ్యలేదు. ‘అందరివాడు’ లో గోవింద రాజులు క్యారెక్టర్‌లో చిరు మేనరిజమ్స్, కామెడీ టైమింగ్, ముఖ్యంగా డ్రింకింగ్ సీన్స్ అదిరిపోతాయి..

రీ ఎంట్రీ మూవీ ‘ఖైదీ నెం:150’ తర్వాత ‘సైరా’, ‘ఆచార్య’, ‘గాడ్ ఫాదర్’ చిత్రాల్లో ఒకప్పటి చిరుని చూడలేకపోయాం.. ‘వాల్తేరు వీరయ్య’ ఆ లోటుని భర్తీ చేస్తుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. బ్రహ్మాండమైన మాస్ మూవీతో మళ్లీ పాత మెగాస్టార్‌ని చూడబోతున్నాం.. ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్‌ని సర్‌ప్రైజ్‌కి గురిచేసే అంశాలు ఇంకా చాలానే ఉన్నాయి.. రవితేజ, దేవి శ్రీ సంగీతం, ఐటెమ్ సాంగ్, చిరు మేనరిజమ్స్, డ్యాన్స్, డైలాగులు అదిరిపోతాయంటున్నారు..

‘వీర సింహా రెడ్డి’.. విందు భోజనం లాంటి సినిమా..

బాలయ్య బాబు వీరాభిమానిగా ‘వీర సింహా రెడ్డి’ తీస్తున్నాను.. నో డౌట్, సినిమా సూపర్ హిట్ అంటూ అభిమానుల్లో అంచనాలు పెంచేశాడు డైరెక్టర్ గోపిచంద్ మలినేని.. బాలయ్య ద్విపాత్రాభినయం చేసిన సినిమాలు చాలా వరకు సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి.. ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ తర్వాత డ్యుయల్ రోల్, ‘సింహా’ తర్వాత తండ్రీకొడుకులుగా కనిపించడం ఈ మూవీలోనే.. అందులోనూ నటసింహా కెరీర్‌లో ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన ‘సింహా’ పేరులో ఉండడం, ట్రెండ్ సెట్ చేసిన ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ కావడం పెద్ద ప్లస్ పాయింట్స్..

‘వీర సింహా రెడ్డి’ వెండితెర విజృంభణ ఎలా ఉంటుందో ఫస్ట్ హంట్ టీజర్‌లో హింట్ ఇచ్చారు.. బాలయ్య లుక్స్, మేనరిజమ్స్, డైలాగ్స్ కేక అనేలా ఉన్నాయి.. అభిమానుల అంచనాలు ఆకాశాన్నంటేలా.. ‘‘ఔట్ పుట్ అదిరిపోయింది.. దర్శకుడు, బాలయ్యని బీభత్సంగా చూపించాడు.. బొమ్మ బ్లాక్ బస్టర్’’ అనే మాటలు ఫిలింనగర్‌లో వినిపిస్తున్నాయి..

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Chiranjeevi
  • #Mythri Movie Makers
  • #Veera Simha Reddy
  • #Waltair Veerayya

Also Read

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

related news

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Harish Shankar: అనిల్‌ రావిపూడిలా మాట్లాడుతున్న హరీశ్‌ శంకర్‌… చిరు ఛాన్స్‌ ఇస్తారా?

Harish Shankar: అనిల్‌ రావిపూడిలా మాట్లాడుతున్న హరీశ్‌ శంకర్‌… చిరు ఛాన్స్‌ ఇస్తారా?

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Chiranjeevi: ఈ సంక్రాంతే కాదు.. మరో రెండు సంక్రాంతులూ నావే అంటున్న మెగాస్టార్‌

Chiranjeevi: ఈ సంక్రాంతే కాదు.. మరో రెండు సంక్రాంతులూ నావే అంటున్న మెగాస్టార్‌

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

trending news

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

1 hour ago
Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

2 hours ago
Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

3 hours ago
Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

20 hours ago
Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

1 day ago

latest news

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

2 mins ago
Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

10 mins ago
Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

1 day ago
Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

1 day ago
Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version