Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Thegimpu Collections: అయ్యో.. కిందా మీదా పడుతుందిగా..!

Thegimpu Collections: అయ్యో.. కిందా మీదా పడుతుందిగా..!

  • January 15, 2023 / 12:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thegimpu Collections: అయ్యో.. కిందా మీదా పడుతుందిగా..!

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్‌ కు తెలుగులో మంచి క్రేజ్ ఏర్పరుచుకున్న సంగతి తెలిసిందే. అజిత్ నటించే సినిమాలన్నీ దాదాపు తెలుగులో కూడా డబ్ అవుతూ ఉంటాయి. ఈ సంక్రాంతికి ‘తెగింపు’ (తమిళంలో తునివు) తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అజిత్. జనవరి 11న ఈ మూవీ తమిళ్, తెలుగు భాషల్లో ఏకకాలంలో రిలీజ్ అయ్యింది. బోనీ కపూర్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని హెచ్ వినోద్ దర్శకత్వం వహించాడు.

జిబ్రాన్ సంగీత దర్శకుడు కాగా…నీరవ్ షా కెమెరామెన్‌గా పని చేశారు.రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్, ఐవీవై ప్రొడక్షన్ సంస్థలు కలిసి ‘తెగింపు’ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేశారు. మంజు వారియర్, జాన్ కొక్కెన్, సముద్రఖని వంటి వారు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. మొదటి రోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది.అయినా మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ నే రాబట్టింది.

కానీ రెండో రోజు ‘వీరసింహారెడ్డి’, మూడో రోజు ‘వాల్తేరు వీరయ్య’, 4వ రోజు ‘వారసుడు’, ‘కళ్యాణం కమనీయం’ చిత్రాలు రావడం.. వస్తుండడంతో ఈ సినిమాని జనాలు పట్టించుకోవడం లేదు. ఒకసారి ‘తెగింపు’ 3 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.82 cr
సీడెడ్ 0.26 cr
ఆంధ్ర 0.89 cr
ఏపీ + తెలంగాణ 1.97 cr

‘తెగింపు’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.2.95 కోట్ల బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.3.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే మొదటి రోజు మంచి కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం రెండో రోజు నుండి డల్ అయిపోయింది. ఇక 3 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం రూ.1.97 కోట్ల షేర్ ను రాబట్టింది.

బ్రేక్ ఈవెన్ కు ఇంకో రూ.1.23 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. టార్గెట్ చిన్నదే అయినా ఈ మూవీకి థియేటర్లు లేకపోవడంతో బ్రేక్ ఈవెన్ కష్టంగా మారింది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajith Kumar
  • #CH Vinodh
  • #Manju Warrier
  • #Samudrakhani
  • #Thegimpu

Also Read

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

related news

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

trending news

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

4 hours ago
26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

18 hours ago
మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

19 hours ago
Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

20 hours ago
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

22 hours ago

latest news

Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

15 mins ago
Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

16 hours ago
Jailer 2: ‘బ్రేకింగ్‌ బ్యాడ్‌’ రిఫరెన్సులేనా? లేక కథ అక్కడి నుండి తెచ్చారా?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

19 hours ago
Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version