Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » విజయ్ కి అదృష్టం మరీ ఇంత దారుణంగా కలిసొస్తుందేమిటి

విజయ్ కి అదృష్టం మరీ ఇంత దారుణంగా కలిసొస్తుందేమిటి

  • November 26, 2018 / 05:44 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విజయ్ కి అదృష్టం మరీ ఇంత దారుణంగా కలిసొస్తుందేమిటి

ఒక్కోసారి దరిద్రం ఎంతవద్దన్నా వెంటాడుతుంది, కొన్నిసార్లు అదృష్టం కూడా దరిద్రంలా పట్టుకొంటుంది. ఈ రెండోడానికి విజయ్ దేవరకొండ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అతను కష్టపడకుండా సినిమాలు హిట్ అవుతున్నాయి అనడం లేదు కానీ..అదృష్టం కలిసొచ్చి కలెక్షన్స్ మాత్రం కొల్లగొడుతున్నాడు. అతని మునుపటి సూపర్ హిట్ చిత్రం “గీత గోవిందం” రిలీజ్ కి వారం ముందు, రిలీజ్ కి ఓ మూడు వారాల తర్వాత ఒక్కటంటే ఒక్క హిట్ కాదు కదా కనీసం యావరేజ్ సినిమా కూడా రాలేదు. దాంతో విజయ్ విజయగర్వంతో వందకోట్ల మార్క్ ను అత్యంత సునాయాసంగా క్రాస్ చేసి యువ కథానాయకుల్లో నెంబర్ 1 పొజిషన్ లో కూర్చున్నాడు.

ఇప్పుడు “టాక్సీవాలా” విషయంలోనూ అదే సీన్ రిపీట్ అవుతోంది. ఆ సినిమాకి ముందు రోజు విడుదలైన “అమర్ అక్బర్ ఆంటోనీ” డిజాస్టర్ అవ్వడం.. ఈవారం విడుదలైన చిత్రాల్లో పెద్దగా ఆకట్టుకొనే స్థాయి సినిమా ఒక్కటీ లేకపోవడంతో “టాక్సీవాలా” 70% హౌస్ ఫుల్స్ తో బాక్సాఫీస్ వద్ద హల్ చల్ చేస్తోంది. ఈ సినిమా కూడా 50 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితుల అంచనా. మరి ఏమవుతుందో చూడాలి. కానీ.. ఒక హీరోకి ఈరేంజ్ లో లక్ కలిసి రావడం అనేది ఈమధ్యకాలంలో విజయ్ దేవరకొండ విషయంలో తప్ప మరెవరి విషయంలోనూ జరగలేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Vijay Devarakonda
  • #Geetha Govindam
  • #Taxiwala
  • #Vijay Devarakonda
  • #Vijay Devarakonda Movies

Also Read

Biker Review in Telugu: బైకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

related news

Vijay Devarakonda: విజయ్ – రష్మిక రిసెప్షన్.. ఆ స్టార్స్ ఎందుకు హాజరుకాలేదు?

trending news

Biker Review in Telugu: బైకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Biker Review in Telugu: బైకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

36 mins ago
Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

23 hours ago
Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Balakrishna: గురువు అనుకుంటే శిష్యుడు కథ చెప్పారా? మరి వివేక్‌ సంగతేంటి?

3 hours ago
Ramcharan : రామ్ చరణ్ కి ఆ విషయంలో బేసిక్స్ కూడా తెలియవా..? సీక్రెట్స్ రివీల్ చేసిన నిహారిక !

Ramcharan : రామ్ చరణ్ కి ఆ విషయంలో బేసిక్స్ కూడా తెలియవా..? సీక్రెట్స్ రివీల్ చేసిన నిహారిక !

23 hours ago
yuganiki okkadu : ‘యుగానికి ఒక్కడు’ సీక్వెల్ పై ఆండ్రియా సంచలన వ్యాఖ్యలు.. ఏమందంటే ?

Mokshagna : నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… మోక్షజ్ఞ ఎంట్రీ ? డైరెక్టర్ ఎవరంటే ?

Rohith Shetty: సొంత కారుపై పోలీస్‌ స్టిక్కర్లు.. స్టార్‌ డైరక్టర్‌ ఏమన్నారంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version