Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Focus » ఇండస్ట్రీని షాక్ కు గురించి చేసిన సె*స్ రాకెట్ కేసులు.. పట్టుబడిన నటీమణులు ఎవరంటే?

ఇండస్ట్రీని షాక్ కు గురించి చేసిన సె*స్ రాకెట్ కేసులు.. పట్టుబడిన నటీమణులు ఎవరంటే?

  • February 14, 2023 / 08:54 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇండస్ట్రీని షాక్ కు గురించి చేసిన సె*స్ రాకెట్ కేసులు.. పట్టుబడిన నటీమణులు ఎవరంటే?

సినీ పరిశ్రమలో రాణించాలనే ఆశతో ఇక్కడ ఎంతో మంది అడుగుపెడుతుంటారు. కానీ సినిమాల్లోకి అడుగుపెడితే.. చాలా దారుణమైన పరిస్థితులు ఎదురవుతాయి అని కుటుంబ సభ్యులు చాలా వరకు తమ ఇంటి ఆడపిల్లలను.. దూరం పెట్టడానికి చూస్తారు. అందుకు కారణాలు ఏంటి? అనేది అందరికీ తెలుసు. ఇక్కడ నటిగా రాణించాలనుకునే అమ్మాయిలకు లైంగిక వేధింపులు ఎదురవుతాయని, కాబట్టి వీరి భవిష్యత్తు నాశనం అవుతుంది అని వారి భయం. వాళ్ళ భయంలో నిజం కూడా ఉందనేది చాలా మంది అభిప్రాయం.

ఇదిలా ఉంటే.. కొంతమంది నటీమణులు బాగా ఫేమ్ వచ్చాక.. వ్యభిచారానికి పాల్పడటం వంటి విషయాలు కూడా ఇండస్ట్రీని షాక్ కు గురి చేశాయి. కొంతమంది పాపులర్ నటీమణులు వ్యభిచారానికి పాల్పడటం. అలాగే సినీ పరిశ్రమలో అవకాశాల కోసం వచ్చే అమ్మాయిలను.. మభ్యపెట్టి వ్యభిచారం చేసేలా చేయడం వంటివి మనం చాలానే చూశాం.అడ్డదారుల్లో సంపాదించడమే వారి ప్రధాన లక్ష్యంగా అలాంటి ఘోరాలకు పూనుకున్నారు.

బడా బాబులే టార్గెట్ గా ఆ చీకటి వ్యాపారంలో భాగస్వాములు అయ్యారు. మరి ఇండస్ట్రీని కుదిపేసిన అలాంటి సంఘటనలు ఏంటి.. సె*స్ రాకెట్ కు పాల్పడిన నటీమణులు ఎవరు, వ్యభిచారానికి పాల్పడి అరెస్ట్ అయిన నటీమణులు ఎవరు వంటి విషయాలను ఇప్పుడు ఓ లుక్కేద్దాం రండి :

1) శ్వేతా బసు ప్రసాద్ :

‘కొత్త బంగారు లోకం’ చిత్రం ద్వారా పాపులర్ అయిన ఈ హీరోయిన్ 2014 లో సె*స్ రాకెట్ కేసులో అరెస్ట్ అయ్యింది.

2) యమున :

సీనియర్ హీరోయిన్ యమున కూడా వ్యభిచారం కేసులో పట్టుబడింది.2011 లో బెంగళూరులోని ఓ 5 స్టార్ హోటల్ లో ఈమె పట్టుబడిన సంగతి తెలిసిందే.

3) సైరా భాను :

‘ఫిట్టింగ్ మాస్టర్’, ‘కౌసల్యా సుప్రజా రామ’ వంటి సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ 2010 లో వ్యభిచారం కేసులో పట్టుబడింది.

4) జ్యోతి :

క్యారెక్టర్ ఆర్టిస్ట్ జ్యోతి కూడా 2010 లో సె*స్ రాకెట్ కేసులో పట్టుబడింది.

5) భువనేశ్వరి :

సీనియర్ ఆర్టిస్ట్ గా, సీరియల్ ఆర్టిస్ట్ గా మంచి పాపులర్ అయిన ఈమె 2009 చెన్నైలో ఓ అపార్ట్మెంట్లో వ్యభిచారానికి పాల్పడి పట్టుబడింది.

6) కిన్నెర :

పలు సినిమాల్లో మంచి మంచి పాత్రలు పోషించిన ఈమె కొంతమంది అమ్మాయిలను వ్యభిచారంలోకి దింపి ఓ స్ట్రింగ్ ఆపరేషన్ లో పట్టుబడింది. అలాగే ఈమె ఇండస్ట్రీలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి కొన్ని కీలక విషయాలు కూడా బయటపెట్టింది.

7) సీరియల్ ఆర్టిస్ట్ శ్రావణి :

హిమబిందు, లయ వంటి సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన ఈమె 2013 లో వ్యభిచారానికి పాల్పడుతూ పట్టుబడింది.

8) దివ్య శ్రీ (శ్రీ దివ్య) :

బి టెక్ బాబు అనే సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈమె గుంటూరులో ఉన్న తన ఇంట్లోనే వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. తర్వాత ఆమె సినీ పరిశ్రమలో ఇది చాలా కామన్ అంటూ సమర్థించుకుంది

9) వినీత :

‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ హీరోయిన్ కూడా వ్యభిచారం కేసులో అరెస్ట్ అయ్యింది.

10) సుకన్య :

‘అమ్మ కొడుకు’ ‘పెద్దరికం’ వంటి సినిమాల్లో హీరోయిన్ గా చేసిన సుకన్య.. కూడా వ్యభిచారం చేస్తూ పట్టుబడింది.

11)షెర్లిన్ చోప్రా :

‘వెండి మబ్బు’ ‘సంథింగ్ స్పెషల్’ వంటి సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ కూడా వ్యభిచారం చేస్తూ పట్టుబడింది.

12) నాలావత్ సుజాత :

బుల్లితెర, వెండితెరలపై కొంతకాలం సందడి చేసిన నాలావత్ సుజాత. హైదరాబాద్‌లోని వెంకటగిరిలో వ్యభిచారం చేస్తుందని పోలీసులకు సమాచారం అందడంతో ఈమెను అరెస్ట్ చేశారు.ఇంటర్నెట్ ద్వారా ఆమె ఈ వ్యాపారం చేస్తున్నట్టు గుర్తించారు.

13) ఐష్ అన్సారీ : పలు తెలుగు సీరియల్స్ లో నటించి పాపులర్ అయిన ఈమె కూడా వ్యభిచారానికి పాల్పడి పట్టుబడింది.

అయితే ఇంతమంది నటీమణులు పట్టుబడినా… వీళ్ళ వెనుక ఉన్న పెద్దవాళ్ళు, వీళ్ళతో దొరికిన పెద్దవాళ్ళ పేర్లు మాత్రం ఇప్పటికీ ఎవ్వరూ బయటపెట్టలేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Adivi Sesh
  • #Bhuvaneswari
  • #Jyothi
  • #Kinnera
  • #Sherlyn Chopra

Also Read

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

related news

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

 Tollywood: ‘పెద్ది’ తో పాటు టాలీవుడ్ సినిమాల్లోని బెస్ట్ హాస్పిటల్ సీన్స్ ఇవే

 Tollywood: ‘పెద్ది’ తో పాటు టాలీవుడ్ సినిమాల్లోని బెస్ట్ హాస్పిటల్ సీన్స్ ఇవే

Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

trending news

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

28 mins ago
ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

3 hours ago
NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

6 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

6 hours ago
Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

23 hours ago

latest news

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

22 mins ago
Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

43 mins ago
Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

2 hours ago
Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

3 hours ago
Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version