Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movies » Chiranjeevi: ఆ సినిమాలు చేసి ఉంటే చిరంజీవీ అప్పుడే పాన్ ఇండియన్ స్టార్ అయ్యేవారెమో!

Chiranjeevi: ఆ సినిమాలు చేసి ఉంటే చిరంజీవీ అప్పుడే పాన్ ఇండియన్ స్టార్ అయ్యేవారెమో!

  • June 1, 2023 / 01:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: ఆ సినిమాలు చేసి ఉంటే చిరంజీవీ అప్పుడే పాన్ ఇండియన్ స్టార్ అయ్యేవారెమో!

మెగాస్టార్ చిరంజీవి అంటే సినీ ఇండస్ట్రీలో ఎంతో పేరు సంపాదించిన గౌరవప్రదమైన స్థానంలో ఉన్న హీరో. ఆయన సినీ కెరీర్ లో కూడా చాలా సినిమాలు మిడిల్ డ్రాప్ లోనే ఆగిపోయాయి. చిరంజీవి సినీ లైఫ్ లో 150 పైగా సినిమాలు తీశారు. అందులో చాలా సినిమాలు అనేక అవాంతరాలు దాటుకుని రిలీజ్ అయిపోయాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం అడ్డంకులు దాటలేక, ఇంకొన్ని సినిమాలు అసలు ప్రారంభానికి నోచుకోక, మరి కొన్ని సినిమాలు ఏమో ప్రారంభమైన చోట కూడా ఆగిపోయాయి.

1) భూలోక వీరుడు

సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో జానపదం గా ఈ సినిమా తిద్దామనుకున్నాను. కానీ ఎంచుకున్న కథలో కొన్ని మిస్టేక్ గమనించి సినిమాను మధ్యలోనే ఆపివేశారు.

2) వినాలని ఉంది

రామ్ గోపాల్ వర్మ సినిమా అనౌన్స్ చేశారు చిరంజీవితో కొంత భాగం షూటింగ్ కూడా అయింది. ఊర్మిళ, టబులతో రెండు పాటలు కూడా పూర్తి చేశారు. అలాగే భారీ ట్రాఫిక్ జామ్ కాన్సెప్ట్ లో కొన్ని సీన్లను తెరకెక్కించారు. కానీ సినిమా అర్థాంతరంగా ఆగిపోయింది.

3) అబు బాగ్దాద్ గజదొంగ

ప్రస్తుతం పాన్ ఇండియా పాన్ వరల్డ్ అంటున్నారు కానీ, చిరంజీవి ఎప్పుడో మొదలు పెట్టేసారు. ఆ తరహా సినిమా అది అబు బాగ్దాద్ గజదొంగ సురేష్ కృష్ణ దర్శకత్వంలో ప్రారంభమైన ఈ సినిమా దక్షిణాది భాషలతో పాటుగా ప్రత్యేక హాలీవుడ్ చిత్రంగా తెరకెక్కించారు. కానీ అది కూడా కొన్ని రోజులకు మధ్యలోనే ఆగిపోయింది.

4) వజ్రాల దొంగ

చిరంజీవి శ్రీదేవి కాంబినేషన్ లో వజ్రాల దొంగ రామ్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా పూజా కార్యక్రమం కూడా మొదలైంది ఆ తర్వాత ఆగిపోయింది.

5) ఎస్ వి కృష్ణారెడ్డి సినిమా

ఎస్ వి కృష్ణారెడ్డి చిరంజీవితో సినిమా చేద్దామనుకున్నారు. పూజా కార్యక్రమాలు కూడా జరిగిపోయాయి. కానీ సినిమా పట్టాలెక్కలేదు.

6) ఆదిత్య సినిమా

ఫీల్ గుడ్ లవ్ స్టోరీలు, కుటుంబ కథలు తీసి మంచి విజయాలు అందుకున్న దర్శకుడు ఆదిత్య ఈ క్రమంలో ఆయన చిరంజీవితో సినిమా చేద్దాం అనుకుని అంతా ఓకే అయిన తర్వాత ఆ సినిమా ముందుకు వెళ్లలేదు.

 7) ఆటో జానీ

రాజకీయాల నుంచి బయటకు వచ్చాక చిరంజీవి (Chiranjeevi) మరో సినిమా ఆటో జానీ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తుందని అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఈ సినిమాపై చాలా రోజులు చర్చ కూడా జరిగింది. కానీ సినిమా వర్కవుట్ అవ్వలేదు. ఆ విధంగా చాలా సినిమాలు చిరంజీవి కెరీర్ లో ఆగిపోయాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abbu Bagdad Gaja Donga
  • #Auto Jaani
  • #Bhoolaka Veerudu
  • #Chiranjeevi
  • #Megastar Chiranjeevi

Also Read

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

related news

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

Isha Chawla: సీనియర్ హీరోయిన్ రీ- ఎంట్రీ ఇచ్చినా పట్టించుకోలేదుగా

Isha Chawla: సీనియర్ హీరోయిన్ రీ- ఎంట్రీ ఇచ్చినా పట్టించుకోలేదుగా

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Chiranjeevi: చిరంజీవి చేతికేమైంది? ఆందోళనలో అభిమానులు..

Chiranjeevi: చిరంజీవి చేతికేమైంది? ఆందోళనలో అభిమానులు..

Vishwambhara : విశ్వంభర సినిమాతో UV క్రియేషన్స్ నెం.1 గా నిలబడబోతుంది : నిర్మాత ధీరజ్

Vishwambhara : విశ్వంభర సినిమాతో UV క్రియేషన్స్ నెం.1 గా నిలబడబోతుంది : నిర్మాత ధీరజ్

trending news

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

17 hours ago
Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

21 hours ago
Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

2 days ago
Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

2 days ago
Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

2 days ago

latest news

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

19 hours ago
Kamal Haasan, Rajinikanth: లేనిపోని చర్చ ఎందుకు బ్రో… KHxRK సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చుగా..

Kamal Haasan, Rajinikanth: లేనిపోని చర్చ ఎందుకు బ్రో… KHxRK సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చుగా..

19 hours ago
Rashmika: ఏంటీ.. పెళ్లికి ముందు రష్మిక ఇలాంటి పాత్ర చేస్తోందా? రిస్కేనా?

Rashmika: ఏంటీ.. పెళ్లికి ముందు రష్మిక ఇలాంటి పాత్ర చేస్తోందా? రిస్కేనా?

19 hours ago
Sivaji: మూడు రోజులు నిద్రపోలేదు: శివాజీ కామెంట్స్‌ వైరల్‌

Sivaji: మూడు రోజులు నిద్రపోలేదు: శివాజీ కామెంట్స్‌ వైరల్‌

20 hours ago
Sai Madhav Burra: ఆయన సినిమా మధ్యలో వదిలేశారు.. వీళ్లు ఫోన్లు ఎత్తడం లేదు!

Sai Madhav Burra: ఆయన సినిమా మధ్యలో వదిలేశారు.. వీళ్లు ఫోన్లు ఎత్తడం లేదు!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version