Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss Telugu 5: ఈవారం డేంజర్ జోన్ లో ఉన్నది వీళ్లేనా..?

Bigg Boss Telugu 5: ఈవారం డేంజర్ జోన్ లో ఉన్నది వీళ్లేనా..?

  • December 7, 2021 / 07:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss Telugu 5: ఈవారం డేంజర్ జోన్ లో ఉన్నది వీళ్లేనా..?

బిగ్ బాస్ హౌస్ లో 14వ వారం అంటే ఆఖరి వారం నామినేషన్స్ అనేవి రసవత్తరంగా జరిగాయి. నెంబర్ గేమ్స్ లో భాగంగా, ఈవారం శ్రీరామ్ చంద్ర తప్ప అందరూ హౌస్ మేట్స్ నామినేట్ అయ్యారు. ఇందులో షణ్ముక్, సన్నీ , మానస్, సిరి, కాజల్ ఐదుగురు ఉన్నారు. వీరిలో టాప్ 5లో ఉండేది ఎవరు ? ఫైనల్స్ కి వెళ్లేది ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే, ముగ్గురికి మాత్రం డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఇందులో సన్నీ, షణ్ముక్ లు ఇద్దరూ సేఫ్ జోన్ లో ఉండేలాగానే కనిపిస్తున్నారు. ఇక మానస్, సిరి, కాజల్ ముగ్గురిలోనే ఎలిమినేషన్ అనేది జరగబోతోంది.

ఓటింగ్ ప్రకారం చూస్తే కాజల్ సిరికంటే కూడా గత కొన్నివారాలుగా టాప్ లోనే ఉంటోంది. అందులోనూ ఈసారి షణ్ముక్ నామినేషన్స్ లో ఉన్నాడు కాబట్టి, సిరికి కొద్దిగా ఓట్లు తక్కువ పడే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ సిరి లీస్ట్ లో ఉండి ఎలిమినేట్ అయిపోతే మాత్రం కేవలం కాజల్ ఒక్కతే ఫిమేల్ కంటెస్టెంట్ గా టాప్ 5లోకి అడుగుపెడుతుంది. అలాకాకుండా లాస్ట్ డే కాజల్ ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గినా, లేదా వీరిద్దరికంటే మానస్ ఓటింగ్ లో వెనకబడ్డా కూడా ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు.

అయితే, లెక్కలు వేసే బిగ్ బాస్ ఖచ్చితంగా టాప్ 5లో ఇద్దరు ఫిమేల్ కంటెస్టెంట్స్ ఉండేలా చూస్తాడు. అలా గనక చేస్తే సిరి , కాజల్ ఇద్దరూ సేఫ్ జోన్ లోకి వచ్చేస్తారు. అప్పుడు మానస్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. అందుకే , ఇప్పుడు అతడు ఎలిమినేట్ అవుతాడా.. ఆమె ఎలిమినేట్ అవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. మేల్ కంటెస్టెంట్ ని తీసేయాలని బిగ్ బాస్ భావిస్తే మానస్ ని పంపించే అవకాశం ఉంది. అలాకాకుండా ఓటింగ్ ప్రకారం జరిగితే మాత్రం ఖచ్చితంగా ఈసారి టఫ్ ఫైట్ కనిపించబోతోంది. అదీ మేటర్.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 5
  • #Bigg Boss 5 Telugu
  • #kajal
  • #Shanmukh Jaswanth
  • #Siri

Also Read

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

related news

trending news

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

2 hours ago
Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

2 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

15 hours ago
‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

2 days ago
OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

2 days ago

latest news

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

16 mins ago
Producers Council: 95 శాతం స్ట్రైక్‌ రేట్‌తో నిర్మాతల మండలి ఎన్నికల్లో కొత్త టీమ్‌

Producers Council: 95 శాతం స్ట్రైక్‌ రేట్‌తో నిర్మాతల మండలి ఎన్నికల్లో కొత్త టీమ్‌

59 mins ago
Sree Vishnu: శ్రీవిష్ణు టైమింగ్‌.. సినిమాలోనే కాదు.. బయట కూడా సూపరబ్బా!

Sree Vishnu: శ్రీవిష్ణు టైమింగ్‌.. సినిమాలోనే కాదు.. బయట కూడా సూపరబ్బా!

1 hour ago
Shiva Nirvana, Vaishnavi Chaitanya: వైష్ణవిని శివ నిర్వాణ పొగిడారా లేక దెప్పి పొడిచారా?

Shiva Nirvana, Vaishnavi Chaitanya: వైష్ణవిని శివ నిర్వాణ పొగిడారా లేక దెప్పి పొడిచారా?

1 hour ago
Rashmika: రష్మిక ట్రై చేసింది.. నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.. రిస్క్‌ చేసిందా?

Rashmika: రష్మిక ట్రై చేసింది.. నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.. రిస్క్‌ చేసిందా?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version