Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Focus » Tollywood: పవన్ నుంచి తారక్ వరకు ఫెయిల్ అయిన 10 టాలీవుడ్ హీరోల స్టైల్స్!

Tollywood: పవన్ నుంచి తారక్ వరకు ఫెయిల్ అయిన 10 టాలీవుడ్ హీరోల స్టైల్స్!

  • May 19, 2023 / 08:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tollywood: పవన్ నుంచి తారక్ వరకు ఫెయిల్ అయిన 10 టాలీవుడ్ హీరోల స్టైల్స్!

ప్రతి సినిమాకి హీరోలు ఒక వేరియేషన్ చూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కొంత మంది పాత్రల పరంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే, కొంత మంది లుక్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. సినిమా హిట్ అవ్వడానికి ముఖ్య కారణం హీరో లుక్స్. ఒకసారి అలాంటి లుక్స్ కి అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ రాదు.

తెలుగు (Tollywood) సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా మంది హీరోలు కొన్ని సినిమాల్లో ట్రై చేశారు. అందులో చాలా వరకు సక్సెస్ అయితే కొన్ని లుక్స్ మాత్రం ప్రేక్షకులు అంత పెద్దగా ఆదరించలేదు. అలా నిరాశపరిచిన మన హీరోల కొన్ని లుక్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.

1. చిరంజీవి

చిరంజీవి హీరోగా నటించిన అందరివాడు సినిమాలో గోవిందరాజు పాత్ర లుక్ ప్రేక్షకులని నిరాశపరిచింది.

2. బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన రూలర్ సినిమాలో పోలీస్ లుక్ సరిగ్గా డిజైన్ చేయలేదు అని ప్రేక్షకులు అన్నారు.

3. నాగార్జున

నాగార్జున హీరోగా నటించిన భాయ్ సినిమాలో కూడా నాగార్జున లుక్ కి చాలా నెగటివ్ రెస్పాన్స్ వచ్చింది.

4. వెంకటేష్

వెంకటేష్ హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన షాడో సినిమాలో వెంకటేష్ లుక్స్ కి చాలా నెగటివ్ రెస్పాన్స్ వచ్చింది. అంతే కాకుండా సినిమా ల డల్ గా కనిపించారు వెంకటేష్.

5.పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అజ్ఞాతవాసి సినిమాలో పవన్ కళ్యాణ్ గెటప్, స్టైల్ కి అనుకున్నంత మంచి రెస్పాన్స్ రాలేదు. అలాగే వకీల్ సాబ్ లో కూడా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కొన్నిచోట్ల కొంచెం డిఫరెంట్ గా కనిపించారు అని ప్రేక్షకులు అన్నారు.

6. మహేష్ బాబు

మహేష్ బాబు హీరోగా నటించిన అతిధి సినిమాలో మహేష్ బాబు లుక్ కూడా ప్రేక్షకులకి నచ్చలేదు.

7. జూనియర్ ఎన్టీఆర్

శక్తి సినిమా జూనియర్ ఎన్టీఆర్ రెండు పాత్రల్లో కనిపిస్తారు. అందులో ఒక పాత్రకి జూనియర్ ఎన్టీఆర్ గెటప్ ప్రేక్షకులకు అంత పెద్దగా నచ్చలేదు.

8. ప్రభాస్

ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమాలో చాలా చోట్ల డల్ గా కనిపించారు. మంచి పవర్ ఫుల్ సీన్ లో కూడా అంత యాక్టివ్ గా నటించలేకపోయారు ప్రభాస్. ప్రభాస్ కాస్ట్యూమ్స్ బాగున్నా కూడా ప్రభాస్ కి అంత సెట్ అయినట్టు అనిపించలేదు. దాంతో సాహో సినిమా చూసిన ప్రేక్షకులు అందరూ మళ్లీ పాత ప్రభాస్ ని తెరపై చూడాలని ఉంది అని అన్నారు.

9. అల్లు అర్జున్

అల్లు అర్జున్ హీరోగా నటించిన గంగోత్రి సినిమాలో అల్లు అర్జున్ లుక్ ప్రేక్షకులని అంత పెద్దగా ఆకట్టుకోలేదు. అలాగే తర్వాత వచ్చిన బద్రీనాథ్ సినిమాలో అల్లు అర్జున్ లుక్ కూడా ప్రేక్షకులని కొంత నిరాశ పరిచింది.

10. రామ్ చరణ్

రామ్ చరణ్ హీరోగా నటించిన ఎవడు సినిమాలో చాలా డల్ గా కనిపిస్తారు రామ్ చరణ్. ఆ హెయిర్ స్టైల్ కూడా అంత సెట్ అయినట్టు అనిపించదు. సినిమా హిట్ అయినా కానీ రామ్ చరణ్ లుక్ మాత్రం ప్రేక్షకులకి అంత కొత్తగా ఏమీ అనిపించలేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Balakrishna
  • #Chiranjeevi
  • #Jr Ntr
  • #Mahesh Babu

Also Read

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

related news

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

trending news

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

6 hours ago
Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

8 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

8 hours ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

9 hours ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

9 hours ago

latest news

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

6 hours ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

10 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

11 hours ago
Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version