Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » సక్సెస్ ఉన్న కూడా ఆ హీరోయిన్ వల్ల కెరీర్ నాశనం అయిన హీరోయిన్లు వీళ్లేనా..!

సక్సెస్ ఉన్న కూడా ఆ హీరోయిన్ వల్ల కెరీర్ నాశనం అయిన హీరోయిన్లు వీళ్లేనా..!

  • November 28, 2023 / 08:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సక్సెస్ ఉన్న కూడా ఆ హీరోయిన్ వల్ల కెరీర్ నాశనం అయిన హీరోయిన్లు వీళ్లేనా..!

ప్రకృతిలో ఎండకాలం, చలికాలం ఉన్నట్లు.. ఒకదశలో ఇండస్ట్రీలో ప్రేమ కథల కాలం కూడా బాక్సాఫీస్ వద్ద సునామీని సృష్ఠించాయి. ఖుషి, చిత్రం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, నువ్వు నేను, మనసంతా నువ్వే..ఇలా అన్నీ ప్రేమ కథలే వచ్చి ఇండస్ట్రీ కాసుల వర్షం తో కళకళలాడింది. వెంకటేశ్ లాంటి సీనియర్ హీరో కూడా లవ్ స్టోరీనే చేశారు. అలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ ఖుషి ఎలాంటి సునామీని సృష్ఠించిందో అందరికీ తెలిసిందే.

ఇక ఇండస్ట్రీలో దర్శకుడు తేజది ఓ కొత్త ఒరవడి. చిత్రం సినిమా చూసి ఇలాంటి సినిమాలు కూడా తీసి మెప్పించవచ్చా..ఊహించని వసూళ్ళు రాబట్టవచ్చా..అని అందరు మాట్లాడుకునేలా చేశారు. అయితే, ఆయన పరిచయం చేసిన రీమాసేన్, అనిత, అలాగే నువ్వే కావాలి సినిమాతో పరిచయమైన రీచా లాంటి వారికి నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆర్తీ అగర్వాల్ గట్టి దెబ్బకొట్టింది. పెద్ద బ్యానర్ పెద్ద హీరో పెద్ద దర్శకుడు సినిమాతో పరిచయం అయిన ఆర్తీకి ఇండస్ట్రీ బాగా సపోర్ట్ చేసింది.

నిర్మాత సురేశ్ బాబు ఆయన సంస్థలోనే నువ్వులేక నేను లేను, సోగ్గాడు అంటూ వరుస సినిమా ఛాన్సులు ఇచ్చారు. దాంతో ప్రభాస్, మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, తరుణ్, మహేష్ బాబు, బాలకృష్ణ, మాస్ మహారాజా రవితేజ వంటి అగ్ర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. దీనితో సక్సెస్ రేటు ఉన్న కూడా ఆ రీమాసేన్, అనిత, రీచా అలాంటి హీరోయిన్స్ కి అవకాశాలు లేకుండా పోయాయి. ఆ సమయంలో అందరికీ ఆర్తీ అగర్వాల్ కనిపించింది తప్ప రీమాసేన్, అనిత లాంటి వారు కనిపించలేదు.

కాస్త అటు ఇటుగా ఇండస్ట్రీకి పరిచయమైన కూడా అందరినీ తొక్కిపెట్టింది ఆర్తీ అగర్వాల్. ఇక అదృష్టం కొద్దీ ఆర్తీ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలుగా నమోదయయ్యాయి. అదొక ప్లస్ పాయింట్. చెప్పాలంటే ఆర్తీ తెలివి తేటలకి అప్పట్లో సెటిలవ్వాల్సిన చాలామంది హీరోయిన్స్ అడ్రస్ లేకుండా పోయారని సమచారం. చిన్న వయసులోనే స్టార్ డమ్ అందుకుని.. టాప్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగిన ఆర్తి (Aarthi Agarwal) అంతలోనే అనంతలోకాలకు వెళ్లిపోయింది.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aarthi Agarwal

Also Read

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

related news

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

trending news

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

11 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

1 day ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

1 day ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

1 day ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

1 day ago

latest news

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

1 day ago
Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

2 days ago
Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version