Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Thimmarusu Movie: సత్యదేవ్ ‘తిమ్మరుసు’.. హిట్ అవ్వడానికి ఎంత రాబట్టాలంటే?

Thimmarusu Movie: సత్యదేవ్ ‘తిమ్మరుసు’.. హిట్ అవ్వడానికి ఎంత రాబట్టాలంటే?

  • July 30, 2021 / 01:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thimmarusu Movie: సత్యదేవ్ ‘తిమ్మరుసు’.. హిట్ అవ్వడానికి ఎంత రాబట్టాలంటే?

ట్యాలెంటెడ్ హీరో సత్యదేవ్ నటించిన తాజా చిత్రం ‘తిమ్మరుసు’. శరన్ కొప్పిశెట్టి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ‘ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్’ మరియు ‘ఎస్.ఒరిజినల్స్’ బ్యానర్ల పై మహేష్.ఎస్.కోనేరు, యరబోలు సృజన్ లు కలిసి నిర్మించారు.’ట్యాక్సీ వాలా’ బ్యూటీ ప్రియాంక జవాల్కర్ ఈ చిత్రంలో హీరోయిన్ కావడం విశేషం.సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో మూతపడ్డ థియేటర్లు… మళ్ళీ తెరుచుకోబోతుండడంతో ఈ మూవీ పై జనాల్లో ఆసక్తి నెలకొంది. ఓ కన్నడ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం జూలై 30న అంటే ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ ఎంత వరకు జరిగింది.

బ్రేక్ ఈవెన్ కు ఎంతవరకు రాబట్టాలి అనే విషయాలను ఓ లుక్కేద్దాం రండి :

నైజాం  1.20 cr
ఏపి(టోటల్)  1.10 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా +ఓవర్సీస్  0.10 cr
వరల్డ్ వైడ్ టోటల్  2.40 cr

‘తిమ్మరుసు’ చిత్రానికి రూ.2.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.2.7 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. టీజర్, ట్రైలర్ వంటి అయితే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కాబట్టి మొదటి నుండీ ఈ సినిమా పై బజ్ ఉంది.ఈ చిత్రాన్ని నేరుగా ఓటిటిలో రిలీజ్ చేయమని రూ.7 కోట్ల వరకు ఆఫర్ వచ్చింది.దానిని కాదని మేకర్స్ థియేట్రికల్ రిలీజ్ చేయడం గమనార్హం.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ajay
  • #Ankith
  • #Brahmaji
  • #East Coast Productions in Association with S Originals
  • #Jhansi

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

19 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

19 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago

latest news

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version