Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Thimmarusu Trailer: ‘వకీల్ సాబ్’..సత్యదేవ్ వెర్షన్ లా ఉందిగా..!

Thimmarusu Trailer: ‘వకీల్ సాబ్’..సత్యదేవ్ వెర్షన్ లా ఉందిగా..!

  • July 26, 2021 / 08:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thimmarusu Trailer: ‘వకీల్ సాబ్’..సత్యదేవ్ వెర్షన్ లా ఉందిగా..!

లాయర్ సత్యదేవ్ గా ఇటీవల పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ లో అలరించాడు. అదేంటో కో- ఇన్సిడెన్స్ అనుకుంట.. ఇప్పుడు హీరో సత్యదేవ్ కూడా లాయర్ గెటప్ లో ‘తిమ్మరుసు’ అంటూ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు. ‘ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై మహేష్ ఎస్ కోనేరు, సృజన యరబోలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.శరణ్ కొప్పిశెట్టి ఈ చిత్రానికి దర్శకుడు. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.

ఇక ఈ మధ్యనే థియేటర్లు ఓపెన్ అయిన నేపథ్యంలో జూలై 30న ‘తిమ్మరుసు’ విడుదల కాబోతుంది. ఈ మధ్యనే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికేట్ ను జారీ చేశారు సెన్సార్ సభ్యులు. ఇక ప్రచార కార్యక్రమాల్లో భాగంగా తాజాగా ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. అదెలా ఉందో ఓ లుక్కేద్దాం రండి : డిఫెన్స్ లాయర్ రామచంద్ర పాత్రలో సత్యదేవ్ ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు. ‘అతను తెలివైనవాడే కానీ ప్రాక్టికల్ గయ్ కాదు’ అంటూ హీరోయిన్ పలికే డైలాగ్ ను బట్టే.. హీరో సిన్సియర్ అని, కమర్షియల్ కాదు అనే హింట్ ఇచ్చారు.

8 ఏళ్ళ క్రితం మూతపడ్డ క్యాబ్ డ్రైవర్ కేసుని తిరిగి రీ ఓపెన్ చేసి సమస్యల్లో చిక్కుకునే పాత్రలో హీరో సత్యదేవ్ కనిపిస్తున్నాడు. బ్రహ్మాజీ కామెడీ, ప్రియాంక జవాల్కర్ గ్లామర్ ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచే అవకాశం ఉన్నట్టు అనిపిస్తుంది. థ్రిల్లర్ ఎలిమెంట్స్ ను కూడా దర్శకుడు బాగానే మిక్స్ చేసాడేమో అనే భావన కలుగుతుంది. ‘నేను కొడితే సౌండ్ ఎలా వస్తుందో వాణ్ణి అడుగు’ అంటూ ఓ పోలీస్ ఆఫీసర్( అజయ్ పాత్ర) వార్ణింగ్ ఇస్తుంటే ‘నువ్వు కొడితే సౌండ్ వస్తుందేమో.. ఈ లాయర్ కొడితే లైఫ్ అంతా రీ సౌండే’ అంటూ హీరో(సత్యదేవ్) చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ట్రైలర్ ఓకే అనిపించే విధంగా ఉంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ajay
  • #Ankith
  • #Brahmaji
  • #East Coast Productions in Association with S Originals
  • #Jhansi

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

10 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

10 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

9 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

12 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version