Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Collections » Thiragabadara Saami Collections: ‘తిరగబడరసామి’ రెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Thiragabadara Saami Collections: ‘తిరగబడరసామి’ రెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • August 5, 2024 / 09:43 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thiragabadara Saami Collections: ‘తిరగబడరసామి’ రెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

రాజ్ తరుణ్ (Raj Tarun) హీరోగా ఎఎస్ రవికుమార్ చౌదరి  (A. S. Ravi Kumar Chowdary) దర్శకత్వంలో ‘తిరగబడరసామి’ (Thiragabadara Saami) అనే కమర్షియల్ మూవీ రూపొందింది. మాల్వీ మల్హోత్రా (Malvi Malhotra) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మరో హీరోయిన్ మన్నారా చోప్రా (Mannara Chopra) కీలక పాత్ర పోషించింది. ‘సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా’ బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ (Malkapuram Shivakumar) ఈ చిత్రాన్ని నిర్మించారు. లావణ్యతో రాజ్ తరుణ్ వివాదం వల్ల ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అయితే ఆగస్టు 2న విడుదలైన ఈ సినిమా నెగిటివ్ టాక్ ను మూటగట్టుకుంది.

అందువల్ల ఓపెనింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'డబుల్ ఇస్మార్ట్' ట్రైలర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 2 ఈ చిన్న సాయం పెద్ద గొప్పది కాకపోవచ్చు.. నాగబాబు కామెంట్స్ వైరల్!
  • 3 కష్టాల్లో ఉన్న కుటుంబానికి అండగా నిలబడ్డ పల్లవి ప్రశాంత్.. కానీ?
నైజాం 0.05 cr
సీడెడ్ 0.02 cr
ఉత్తరాంధ్ర 0.04 cr
ఈస్ట్+వెస్ట్ 0.03 cr
కృష్ణా+గుంటూరు 0.05 cr
నెల్లూరు 0.02 cr
ఏపి+తెలంగాణ 0.21 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్ 0.02 cr
వరల్డ్ వైడ్(టోటల్) 0.23 cr

‘తిరగబడరసామి’ రూ.2 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. 2 రోజుల్లో ఈ సినిమా కేవలం రూ.0.23 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.1.77 కోట్ల షేర్ ను రాబట్టాలి. చూస్తుంటే అది అసాధ్యంగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఊహించని విధంగా 2వ రోజు నుండీ షోలు మరింతగా తగ్గిపోయాయి. చాలా చోట్ల డెఫిసిట్లు పడుతున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A.S. Ravi Kumar Chowdary
  • #Mannara Chopra
  • #Raj Tarun
  • #Thiragabadara Saami
  • #Thiragabadara Saami Collections

Also Read

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

trending news

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

39 mins ago
Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

2 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

2 days ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

2 days ago

latest news

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

50 mins ago
Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

1 hour ago
Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

4 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version