Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 5 Telugu: ఫ్రెండ్షిప్ హగ్ అంటూ మళ్లీ మొదలుపెట్టిన షణ్ముక్ – సిరి..!

Bigg Boss 5 Telugu: ఫ్రెండ్షిప్ హగ్ అంటూ మళ్లీ మొదలుపెట్టిన షణ్ముక్ – సిరి..!

  • November 30, 2021 / 06:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: ఫ్రెండ్షిప్ హగ్ అంటూ మళ్లీ మొదలుపెట్టిన షణ్ముక్ – సిరి..!

బిగ్ బాస్ హౌస్ లో షణ్ముక్ ఇంకా సిరిల కథకి బ్రేక్ పడిందని అందరూ అనుకున్నారు. సిరి వాళ్ల మదర్, అలాగే షణ్ముక్ వాళ్ల మదర్ వచ్చి మీరు హగ్స్ ఇచ్చుకోవడం నచ్చడంలేదని డైరెక్ట్ గా చెప్పారు. దీంతో ఆడియన్స్ కూడా మంచి హితబోధ చేశారు అంటూ ఫీల్ అయ్యారు. కానీ, మళ్లీ కథ షరామాములే అయ్యింది. అసలు వీళ్లిద్దరి మద్యలో మళ్లీ ఏం జరిగింది అనేది ఒక్కసారి చూసినట్లయితే..పింకీ కిచెన్ లో వంట చేస్తూ ఒంటరిగా ఫీల్ అయినపుడు సిరి వచ్చి ఓదార్చే ప్రయత్నం చేసింది. రవి వెళ్లిపోయిన తర్వాత నా బాధని చెప్పుకునేందుకు ఎవరూ లేరు అంటూ మాట్లాడింది. లెటర్ టాస్క్ లో కూడా నేను అదే రాశాను అంటూ ఫీల్ అయ్యింది.

ఇది అవ్వగానే, డైనింగ్ టేబుల్ దగ్గర సరదాగా అందరూ మాట్లాడుకున్నారు. ఇక్కడే సిరికి కౌంటర్ వేశాడు షణ్ముక్. బయటకి వెళ్లి నేను ఎపిసోడ్ చూస్తాను, ఎదైనా తేడా వస్తే అప్పుడు చెప్తాను అంటే, షణ్ముక్ నేను ఊరుకున్నా కూడా మా పాప అంటే దీప్తి నీకు ఆ ఛాన్స్ ఇవ్వదు అంటూ మాట్లాడాడు. దీంతో సిరి హర్ట్ అయ్యింది. అక్కడ్నుంచీ మోజ్ రూమ్ లోకి వెళ్లి కూర్చుని బాధపడింది. మనుషులకి వాల్యూ ఇచ్చేయకూడదు అవతల నుంచీ వస్తుందో లేదో చూసుకోవాలి. గుడ్డిగా అందర్నీ నమ్మేస్తా అంటూ బాధపడింది. ఆ తర్వాత షణ్ముక్ తో ఎవరికి ఉండాల్సింది వాడికి ఉంటుంది.

సింపుల్ గా అనేస్తావ్ ఆలోచించవ్ అంటూ క్లాస్ పీకింది. అంతేకాదు, సారీ చెప్పమని, ఇంకెప్పుడూ అలా అనను అని చెప్పు అంటూ మాట్లాడింది. తర్వాత నుంచో హగ్ ఇస్తాను అంటే, మళ్లీ మీ అమ్మగారు వస్తారు వద్దు బాబోయ్ అంటూ షణ్ముక్ భయపడ్డాడు. సిరి హగ్ ఇస్తుంటే, ఇది ఓన్లీ ఫ్రెండ్షిప్ అంటూ ఇద్దరూ కాసేపు అక్కడ ఫన్ చేసుకుంటూనే హగ్ ఇచ్చుకున్నారు. మళ్లీ కథ మొదటికి వచ్చిందా అనిపించింది. అదీ మేటర్.

[yop_poll id=”6″]

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 5 Telugu
  • #Shanmukh
  • #Siri

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

19 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

19 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

19 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

19 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

22 hours ago

latest news

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

51 mins ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

19 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

20 hours ago
Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

22 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version