Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Naga Shaurya, Rashmika: ఆ విధంగా రష్మికకు నాగశౌర్య అన్నయ్య అవుతాడట.. ఏమైందంటే?

Naga Shaurya, Rashmika: ఆ విధంగా రష్మికకు నాగశౌర్య అన్నయ్య అవుతాడట.. ఏమైందంటే?

  • January 2, 2024 / 02:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Shaurya, Rashmika: ఆ విధంగా రష్మికకు నాగశౌర్య అన్నయ్య అవుతాడట.. ఏమైందంటే?

ఛలో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో కెరీర్ ను మొదలుపెట్టిన రష్మిక తొలి సినిమాతో సక్సెస్ ను ఖాతాలో వేశారు. ఈ సినిమాలో నాగశౌర్య హీరోగా నటించగా వెంకీ కుడుముల డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది. అయితే రష్మికకు నాగశౌర్య వరుసకు అన్నయ్య అవుతారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇలా కామెంట్లు వినిపించడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఛలో సినిమాలో ఛాన్స్ వచ్చినా ఈ సినిమాలో నటించడానికి రష్మిక మొదట అంగీకరించలేదట.

అయితే నాగశౌర్య (Naga Shaurya)  తల్లీదండ్రులు ఒక మనిషిని పంపించి ఛలో సినిమాలో నటించాలని మరీమరీ కోరడంతో ఆ సినిమాలో నటించడానికి రష్మిక చివరికి ఓకే చెప్పారట. ఛలో సెట్స్ లో రష్మిక నాగశౌర్య పేరెంట్స్ ను మమ్మీ డాడీ అని పిలిచేవారట. అందువల్ల రష్మికకు నాగశౌర్య అన్నయ్య వరుస అవుతారని కామెంట్లు వినిపిస్తున్నాయి. తమ బ్యానర్ ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన రష్మిక ఈ స్థాయికి చేరుకోవడం సంతోషంగా ఉందని నాగశౌర్య తల్లీదండ్రులు వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.

రష్మిక ప్రస్తుతం పుష్ప2 సినిమాతో బిజీగా ఉండగా ఈ ఏడాది ఆగష్టు నెల 15వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. పుష్ప ది రూల్ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది. రష్మికకు సోషల్ మీడియాలో సైతం మైండ్ బ్లాంక్ అయ్యే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.

యానిమల్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం సత్తా చాటిన రష్మిక క్రేజీ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే మాత్రం కెరీర్ పరంగా మరింత ఎదిగే అవకాశాలు అయితే ఉంటాయి. రష్మిక పారితోషికం కూడా ఒకింత భారీ లెవెల్ లో ఉంది. రష్మికను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రష్మిక ఇకపై కెరీర్ విషయంలో ఎలా ముందడుగులు వేస్తారో తెలియాల్సి ఉంది.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Naga Shourya
  • #Rashmika

Also Read

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

trending news

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

4 hours ago
Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

7 hours ago
Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

12 hours ago
Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

12 hours ago
Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

13 hours ago

latest news

Karuppu: గుమ్మడికాయ కొట్టిన ఆరు నెలలకు క్లైమాక్స్‌ షూట్‌..

9 hours ago
Lokesh: లోకేశ్‌ అదే పనిలో ఉన్నాడేమో.. సీక్వెల్‌పై స్టార్‌ హీరో కామెంట్స్‌

11 hours ago
Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

12 hours ago
Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

13 hours ago
Suirya: ‘కరుప్పు’ కోసం సూర్య అంత రిస్క్‌ చేశాడా? యాక్టింగ్‌లో కాదు..

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version