Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Karthi, Parasuram: కార్తి-పరశురామ్ సినిమా లేటెస్ట్ అప్డేట్!

Karthi, Parasuram: కార్తి-పరశురామ్ సినిమా లేటెస్ట్ అప్డేట్!

  • February 20, 2023 / 01:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Karthi, Parasuram: కార్తి-పరశురామ్ సినిమా లేటెస్ట్ అప్డేట్!

తమిళ నటుడు కార్తి ప్రధాన పాత్రలో దర్శకుడు పరశురామ్ ఓ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ బయటకొచ్చింది. అదేంటంటే.. ఈ సినిమాకి ‘రెంచ్ రాజు’ అనే టైటిల్ ఫిక్స్ చేశారట. అనిల్ సుంకర ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నారు. మే లేదా.. జూన్ నెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. టైటిల్ ని బట్టి ఈ సినిమాలో కార్తి మెకానిక్ గా కనిపించనున్నారని టాక్.

నిజానికి దర్శకుడు పరశురామ్ ముందుగా విజయ్ దేవరకొండతో సినిమా ఓకే చేయించుకున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్సమెంట్ కూడా వచ్చింది. విజయ్ తో సినిమా తీసిన తరువాత కార్తితో సినిమా ఉంటుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు అనుకోకుండా కార్తి సినిమా ముందుకొచ్చింది. ఇది పూర్తయిన తరువాతే విజయ్ దేవరకొండతో సినిమా ఉంటుంది. మరోపక్క అల్లు అర్జున్ తో పరశురామ్ ఓ సినిమా ఓకే చేయించుకున్నారనే వార్తలు వస్తున్నాయి. ‘పుష్ప2’ తరువాత బన్నీ.. పరశురామ్ తో సినిమా చేస్తారని ప్రచారం జరిగింది.

కానీ అందులో నిజం లేదని తెలుస్తోంది.గీతాఆర్ట్స్ బ్యానర్ లో పరశురామ్ ఓ సినిమా చేయాలి. అందులో విజయ్ దేవరకొండ హీరోగా నటించాల్సివుంది. అయితే ఊహించని విధంగా ఆ సినిమా దిల్ రాజు చేతుల్లోకి వెళ్లింది. దీంతో పరశురామ్ కి అల్లు అరవింద్ తో విబేధాలు ఏర్పడ్డాయి. ఈ విషయాన్ని కూల్ గా సెటిల్ చేసుకోవడానికి పరశురామ్ చాలా విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

అందుకే ప్రస్తుతానికి విజయ్ దేవరకొండ ప్రాజెక్ట్ పక్కన పెట్టి కార్తి సినిమాను ముందుగా మొదలుపెట్టాలని చూస్తున్నారు. కార్తితో సినిమా పూర్తయ్యేసరికి గీతాఆర్ట్స్ తో వ్యవహారం సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంది. గీతాఆర్ట్స్ లో కచ్చితంగా పరశురామ్ ఓ సినిమా చేస్తారు.. అయితే అందులో హీరో ఎవరనేది మాత్రం ఇంకా ఫైనల్ కాలేదు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Parasuram
  • #Hero Karthi
  • #karthi
  • #Parasuram

Also Read

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Karthi: అలా అయితే అమెరికాలోనే ఉండిపోయేవాడిని.. కార్తి కామెంట్స్‌ వైరల్‌

Karthi: అలా అయితే అమెరికాలోనే ఉండిపోయేవాడిని.. కార్తి కామెంట్స్‌ వైరల్‌

trending news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

19 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

22 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

1 day ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

1 day ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

1 day ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version