Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » రోబో సీక్వెల్ లో ఎందుకు నటించలేదంటే ?

రోబో సీక్వెల్ లో ఎందుకు నటించలేదంటే ?

  • May 30, 2016 / 01:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రోబో సీక్వెల్ లో ఎందుకు నటించలేదంటే ?

హీరో, విలన్ పాత్రల్లో మెప్పించిన విశ్వ నాయకుడు కమల్ హాసన్. ఇదే ఆలోచనతో శంకర్ రోబో’ సీక్వెల్ ‘2.0’లో విలన్ గా నటించమని కమల్ హాసన్ ని కోరారు. కాని అందుకు కమల్ ఒప్పుకోలేదు. ఈ సంగతి మీడియా ద్వారా లీక్ కావడంతో చర్చ మొదలైంది. రోబో సీక్వెల్ లో విలన్ గా కమల్ ఎందుకు నటించనన్నాడు? అనే విషయం సోషల్ మీడియా హాట్ టాపిక్ అయ్యింది. ఇష్టం వచ్చినట్లు ఎవరికీ వారు కామెంట్లు చేశారు. వీటికి అడ్డు చెప్పాలని ఉత్తమ విలన్ స్పందించారు.

“నాకు విలన్ పాత్రలు చేయడం కొత్తకాదు. శంకర్ సినిమాలో విలన్ అంటే నటించడానికి చాలా స్కోప్ ఉంటుంది. అయినా వద్దు అన్నానంటే దాని వెనుక పెద్ద కారణం ఉంది. అది ఏమిటంటే “రోబో 2.0″ లో రజనీ కాంత్ హీరో. అతనికి ఎక్కువ పారితోషికం ఇవ్వాలి. అందులో నేను చేరానంటే నాకు మార్కెట్ రేటు ఇవ్వాల్సి ఉంటుంది. మా ఇద్దరి కోసం బడ్జక్ట్ కరిగిపోతుంది. ఇక సినిమా నిర్మాణానికి వ్యయం తగ్గిపోతుంది. అలా చేయడం ఇష్టం లేక నేను చేయన్నాను” అని కమల్ హాసన్ స్పష్టం చేశారు.

రోబో 2.0 లో విలన్ గా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్నారు. డాక్టర్ రిచార్డ్ గా విభిన్నమైన లుక్ తో భయ పెట్టనున్నారు. తమిళ్, హిందీ భాషల్లో ఒకే సారీ రూ. 350 కోట్లతో నిర్మిత మవుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా అమీ జాక్సన్ నటిస్తోంది. ఈ చిత్రం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kamal Haasan
  • #Rajinikanth
  • #robo 2.0
  • #Shakar

Also Read

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

related news

Thalaivar 173: రూమర్స్‌ నిజమయ్యాయిగా… రజనీకాంత్‌ కొత్త సినిమా డైరక్టర్‌ మారారట

Vijay Sethupathi: కష్టాల్లో ఉన్నాం రేట్లు పెంచండి సీఎం గారూ… రిక్వెస్ట్‌ చేసిన విజయ్‌ సేతుపతి

Kamal: మా ఇద్దరి మధ్య అసూయ ఎందుకుంటుంది? కాంట్రవర్శీకి క్లారిటీ ఇచ్చిన కమల్‌

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

trending news

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

2 hours ago
Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

4 hours ago
Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

8 hours ago
Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

21 hours ago
Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

22 hours ago

latest news

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

2 hours ago
Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version