Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » బిగ్ బాస్ » ఈవారం డేంజర్ జోన్ లో ఉన్నది వీళ్లే..! వీళ్లు ఎలిమినేట్ అవ్వక తప్పదా..?

ఈవారం డేంజర్ జోన్ లో ఉన్నది వీళ్లే..! వీళ్లు ఎలిమినేట్ అవ్వక తప్పదా..?

  • November 30, 2022 / 03:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈవారం డేంజర్ జోన్ లో ఉన్నది వీళ్లే..! వీళ్లు ఎలిమినేట్ అవ్వక తప్పదా..?

బిగ్ బాస్ హౌస్ లో 13వ వారం ఆసక్తికరమైన టాస్క్ నడుస్తోంది. రేస్ టు ఫినాలే టాస్క్ లో ఫైనల్స్ కి వెళ్లే టిక్కెట్ ని ఎవరు గెలుచుకుంటారు అనేది ఆసక్తిగా మారింది. ఇప్పుడున్న సిట్యువేషన్ లో చూస్తే ఎనిమిదిమందిలో ఆరుగురు నామినేషన్స్ లో ఉన్నారు. ఈసారి కెప్టెన్ కాబట్టి ఇనయా, అలాగే శ్రీహాన్ ఇద్దరూ నామినేషన్స్ లో లేరు. శ్రీహాన్ ని ఈవారం ఎవరూ నామినేట్ చేయలేదు. అయితే, ఈసారి పక్కాగా డబుల్ ఎలిమినేషన్ ఉండబోతోందని సమాచారం తెలుస్తోంది. ఎందుకంటే, గతవారమే డబుల్ ఎలిమినేషన్ పెట్టాలి. కానీ, కొన్ని కారణాల వల్ల పెట్టలేదు. ఇప్పుడు మాత్రం డబుల్ ఎలిమినేషన్ పెట్టే ఛాన్స్ ఉంది.

అన్ అఫీషియల్ లెక్కల ప్రకారం చూస్తే మాత్రం షాకింగ్ ఎలిమినేషన్ ఉండబోతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఓటింగ్ ప్రకారం చూస్తే ప్రస్తుతం రేవంత్ టాప్ పొజీషన్ లో ఉన్నాడు. ఆ తర్వాత రోహిత్ కి కూడా నిలకడగా ఓటింగ్ వస్తోంది. కాబట్టి వీరిద్దరూ సేఫ్ జోన్ లోనే ఉంటారు. మిగిలిన నలుగురులోనే డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. వీళ్లలో కూడా కీర్తి కి ఫస్ట్ నుంచీ కూడా ఒక వర్గం బాగా సపోర్ట్ చేస్తోంది. కీర్తి గేమ్ ని ఇష్టపడుతోంది. నామినేషన్స్ లోకి వచ్చిన ప్రతిసారి కూడా కీర్తి సేఫ్ అవుతూ వస్తోంది.

కాబట్టి కీర్తి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ తక్కువగా కనిపిస్తోంది. ఆ తర్వాత శ్రీసత్యకి కూడా వాళ్ల ఫ్యామిలీ రాకతో మంచి బూస్టప్ వచ్చింది. శ్రీసత్య కి కూడా నిలకడగానే ఓటింగ్ పడుతోంది. కానీ, డేంజర్ జోన్ లోనే ఉంది. ఇక ఆదిరెడ్డి, ఫైమా ఇద్దరూ కూడా డేంజర్ లోనే ఉన్నారు. ఈవారం ఎలిమినేషన్ లో డబుల్ ఎలిమినేషన్ జరిగితే వీళ్ల ముగ్గురులో ఎవరైనా వెళ్లిపోయే అవకాశం కనిపిస్తోంది. ఆదిరెడ్డి – ఫైమా – శ్రీసత్య ముగ్గురులో ఒకరు వెళ్లిపోయినా లేదా బిగ్ బాస్ ఏదైనా ట్విస్ట్ ఇచ్చినా టాప్ లో ఉన్నవాళ్లలో ఒకరిని పంపించేస్తారు.

అప్పుడు రోహిత్, కీర్తి ఇద్దరికీ కూడా డేంజర్ అనే చెప్పాలి. కానీ, ప్రస్తుతం అన్ అఫీషియల్ సైట్స్ లో పోలింగ్ లో మాత్రం వీరిద్దరూ సేఫ్ గానే ఉన్నారు. ఇక శ్రీసత్య, ఫైమా , ఆదిరెడ్డి వీళ్ల ముగ్గురులోనే ఎలిమినేషన్ అనేది జరగబోతోంది. డబుల్ ఎలిమినేషన్ ఈవారం చేస్తేనే ఫినాలే వీక్ కంటే ముందు మరో ఎలిమినేషన్ జరుగుతుంది. అప్పుడు టాప్ 5 మెంబర్స్ ఫినాలేకి వెళ్తారు. డిసెంబర్ 18వ తేదిన గ్రాండ్ ఫినాలేకి బిగ్ బాస్ ముస్తాబవుతున్న విషయం తెలిసిందే. అదీ మేటర్.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadi Reddy
  • #Bigg boss
  • #Bigg Boss 6
  • #Bigg Boss 6 Telugu
  • #Faima

Also Read

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

trending news

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

1 hour ago
Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

2 hours ago
I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

2 hours ago
Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

1 day ago
Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

1 day ago
Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

2 days ago
బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version