Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » This Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు/వెబ్ సిరీస్ లు..!

This Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు/వెబ్ సిరీస్ లు..!

  • August 17, 2022 / 10:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

This Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు/వెబ్ సిరీస్ లు..!

ఆగస్టు నెల టాలీవుడ్ కు ఊపిరి పోసింది అనే చెప్పాలి. గడిచిన రెండు వారాల్లో విడుదలైన ‘బింబిసార’, ‘సీతా రామం’ , ‘కార్తికేయ 2’ చిత్రాలు సూపర్ హిట్ అయ్యి డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు రిలీఫ్ ఇచ్చాయి. ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా ప్లాప్ అయినప్పటికీ ఆ మూవీ మొదటి రోజు మంచి కలెక్షన్లు రాబట్టింది. అందుకు ‘రా రా రెడ్డి’ సాంగ్, ట్రైలర్.. సూపర్ హిట్ అవ్వడం వల్లనే అని చెప్పాలి.ఓవరాల్ గా మంచి బజ్ క్రియేట్ అయితే జనాలు థియేటర్లకు వస్తారు అని ‘మాచర్ల..’ నియోజకవర్గం ఓ లెసన్ అయితే నేర్పింది.

వచ్చే వారం అంటే ఆగస్టు 25న ‘లైగర్’ మూవీ రిలీజ్ కాబోతుంది. విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన ఈ మూవీ పై తెలుగులోనే కాకుండా హిందీలో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఓ రకంగా ఆగస్టు నెలలో రిలీజ్ కాబోతున్న పెద్ద సినిమా అదే అని చెప్పాలి. ఈ వారం పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడంతో చిన్న సినిమాలు ఆ లోటుని ఫుల్ ఫిల్ చేయడానికి క్యూ కట్టాయి.అలాగే థియేటర్లకు ఏమాత్రం తగ్గకుండా ఓటీటీలో కూడా క్రేజీ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. మొత్తంగా వాటి సంఖ్య 10 పైనే ఉండడం విశేషం. ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) తిరు : ధనుష్ హీరోగా నటించిన ‘తిరుచిత్రాంబ‌ళం’ చిత్రం తెలుగులో ‘తిరు’ పేరుతో డబ్ కానుంది. ఆగస్టు 18న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ధనుష్ సరసన రాశీ ఖన్నా, నిత్యా మీనన్ లు హీరోయిన్లుగా నటించారు. చాలా వరకు తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ముఖాలు ఈ సినిమాలో ఉండడంతో మినిమమ్ బజ్ క్రియేట్ అయ్యింది. అయితే ప్రమోషన్స్ మాత్రం పెద్దగా చేయడం లేదు. అనిరుధ్ సంగీతం అందించిన పాటలు, ట్రైలర్ ఆకట్టుకునేలా ఉన్నాయి. డబ్బింగ్ సినిమా అయినప్పటికీ ఈ వీకెండ్ కు ఈ మూవీ ఫస్ట్ ఛాయిస్ గా మారింది.

2) వాంటెడ్ పండు గాడ్ : సునీల్, అనసూయ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ పై కొంతలో కొంత బజ్ ఉంది. అనసూయ సునీల్ తో పాటు ‘సుడిగాలి’ సుధీర్ , ‘వెన్నెల’ కిశోర్, దీపికా పిల్లి, సప్తగిరి, బ్రహ్మానందం తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు సమర్పణలో రూపొందిన ఈ చిత్రానికి శ్రీధర్ సీపాన దర్శకత్వం వహించాడు. గ్లామరస్ సాంగ్స్, కామెడీతో ఈ సినిమా ఆకట్టుకునేలా కనిపిస్తుంది. ఆగస్టు 19న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.

3) తీస్ మార్ ఖాన్ : వరుస ప్లాపుల్లో ఉన్న ఆది ‘తీస్ మార్ ఖాన్’ అంటూ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆదికి జోడీగా పాయల్ రాజ్‌పుత్‌ నటిస్తుంది. ‘సమయానికి తగు మాట్లాడవా’ అనే పాటలో పాయల్ ఏ రేంజ్లో గ్లామర్ షో చేసిందో అందరికీ తెలిసిందే. సునీల్, పూర్ణ వంటి నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్న మూవీ ఇది. ట్రైలర్ అయితే బాగుంది కానీ సినిమా ఎంత వరకు నిలబడుతుంది అనేది సందేహమే..!ఆగస్టు 19న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.

4) కమిట్మెంట్ : తేజస్వి మదివాడ, అన్వేషి జైన్, రమ్య పసుపులేటి, అమిత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న మూవీ ఇది. వివిధ రంగాల్లో మహిళలకు ఎదురయ్యే లైంగిక వేధింపులు, ఇతరత్రా అంశాలతో సందేశాత్మకంగా ఈ మూవీని రూపొందించినట్టు దర్శక నిర్మాతలు చెబుతున్నారు. అయితే టీజర్, ట్రైలర్ లో బోల్డ్ సన్నివేశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఆగస్టు 19న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.

5) మాటరాని మౌనమిది : ‘శుక్ర’ చిత్రంతో తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకున్న సుకు పూర్వాజ్ తెరకెక్కించిన రెండో మూవీ ఇది. రుద్ర పిక్చర్స్, పిసిఆర్ గ్రూప్ బ్యానర్స్ సంస్థలు కలిసి నిర్మించాయి. మహేష్ దత్త, శ్రీహరి ఉదయగిరి, సోని శ్రీవాస్తవ హీరో హీరోయిన్లుగా నటించారు. ఆగస్టు 19న ఈ మూవీ విడుదల కాబోతోంది.

6) అం అః : డైరెక్టర్ శ్యామ్ మండ‌ల తెరకెక్కించిన ఈ మూవీ కూడా ఆగస్టు 19న విడుదల కాబోతుంది.

7) లవ్ 2 : ఈ మూవీ కూడా ఆగస్టు 19న విడుదల కాబోతుంది.

ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

8) హైవే : ఆనంద్ దేవరకొండ హీరోగా గుహన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 19 నుండి ‘ఆహా’ లో స్ట్రీమింగ్ కానుంది.

9) తమిళ్ రాకర్స్ : ఈ మూవీ సోనీ లివ్ లో తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో ఆగస్టు 19 నుండి స్ట్రీమింగ్ కానుంది.

10) యానై : ఈ తమిళ సినిమా ఆగస్టు 19 నుండి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aam Aha
  • #matarani mounamidi
  • #Tamil Rockers
  • #Tees Maar Khan
  • #Thiru

Also Read

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

trending news

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

11 hours ago
Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

12 hours ago
Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

17 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

20 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

2 days ago

latest news

Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

16 hours ago
Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

16 hours ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

2 days ago
Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

2 days ago
Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version